Brahmaji: నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా.. ఇలా పాత్ర ఏదైనా.. బ్రహ్మాజీ ఇచ్చి పడేస్తాడు. కేవలం సినిమాలో మాత్రమే కాదు.. బయట కూడా ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్, చిట్ చాట్ సెషన్స్, బుల్లితెర షోస్.. ఎందులో అయినా బ్రహ్మాజీ ఉన్నాడు అంటే కామెడీకి కొదువలేదు అని మాత్రం పక్కాగా చెప్పొచ్చు.
Slumdog Husband Release date Poster Released: సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతుండడం గమనార్హం. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఇక బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్…
శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం నిర్మించిన ‘# మెన్ టూ’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తోంది. వినోదప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ అలరిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
MenToo Trailer: నరేష్ అగస్త్య, రియా సుమన్ జంటగా శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మెన్ టూ. లాంటెర్న్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మౌర్య సిద్దవరం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Brahmaji: టాలీవుడ్ నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన వాక్చాతుర్యంతో ఎంతోమందిని తెరమీదనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చూపిస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు.
నరేశ్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు ప్రధాన పాత్రలు పోషించిన వినోదప్రధాన చిత్రం 'హ్యాష్ ట్యాగ్ మెన్ టూ' మే 26న విడుదల కాబోతోంది. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను మౌర్య సిద్ధవరం నిర్మించారు.
Brahmaji: సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ఆయన నటన, చలాకీతనం, కామెడీ, సెటైర్లు, కౌంటర్లు అందరికి తెలిసినవే. స్టేజిమీద అయినా, సోషల్ మీడియాలో అయినా బ్రహ్మజీ వేసే కౌంటర్లకు నవ్వు ఆగదు అంటే అతిశయోక్తి కాదు.
Brahmaji: టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి అందరికి తెల్సిన విషయమే. ట్వీట్ అయినా, పోస్ట్ అయినా, పంచ్ అయినా అందులో కచ్చితంగా వినోదం ఉండాల్సిందే.