Naresh Agastya: ‘#మెన్ టూ’ రిలీజ్ డేట్ మారింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
#Men too: లాన్‌థ్రెన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ జి. రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘#మెన్ టూ’. ఈ సినిమాను మౌర్య సిద్ధవరం నిర్మిస్తున్నారు. నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్ ఘంటశాల, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 5న విడుదల కావాల్సింది. అయితే.. ఇప్పుడీ తేదీని మే 26కు మార్చారు. ఈ సందర్భంగా నిర్మాత మౌర్య సిద్ధవరం మాట్లాడుతూ, “‘#మెన్ టూ’ అనేది ఫుల్ ఫన్ రైడర్‌లా ఉంటుంది. ఆడియెన్స్‌కు ఎంటర్‌టైన్మెంట్ పరంగా ఫుల్ మీల్స్‌లాంటి సినిమా ఇది. మంచి టీమ్ చేసిన ప్రయత్నం. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీకాంత్ జి. రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమాతో ఎవరినో బాధ పెట్టాలనే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. ఓ విషయాన్ని ఒకే కోణంలో కాకుండా మరో కోణంలో కూడా చూడాలని చెబుతూ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా దీనిని రూపొందిస్తున్నాం. మే 26న భారీగా సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఎలిషా ప్రవీణ్, ఓషో వెంకట్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. మాటలు, పాటలు రాకేందు మౌళి అందించారు.
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!