Brahmaji: సినీ నటుడు బ్రహ్మజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక సోషల్ మీడియాలో ఛలోక్తులు విసురుతూ నెటిజన్స్ తో దగ్గర ఉండే బ్రహ్మాజీకి ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురయ్యింది.
‘పెళ్ళిచూపులు, ఘాజీ, టెర్రర్, చెక్, చైతన్యం’ వంటి చిత్రాలలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్న ధృవ ఇప్పుడు మరో అడుగు…. కాదు రెండు అడుగులు ముందుకేశాడు. ‘కిరోసిన్’ అనే సినిమాలో హీరోగా నటించడంతో పాటు తానే దర్శకత్వం వహించాడు. మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ మూవీని దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తెలంగాణా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై ఎగ్జిబిషన్ పరిశ్రమ ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మహమ్మారి సమయంలో థియేటర్లు నెలల తరబడి మూతపడినప్పటి కంటే ఇప్పుడు పెరుగుతున్న ఈ నష్టాలు మరింత పెద్దవిగా భావిస్తున్నారు థియేటర్ యాజమాన్యం. కనిష్ఠ టిక్కెట్ ధర థియేటర్ యజమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. జీవో 35కి వ్యతిరేకంగా కొందరు ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించడంతో, హైకోర్టు జిఓను రద్దు చేసింది. హైకోర్టు సూచనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. ఇలాగైతే కొంతమంది ఎగ్జిబిటర్లు తమ…
టాలెంటెడ్ యంగ్ స్టార్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం “తిమ్మరుసు”. ఈ చిత్రంలో సత్యదేవ్ నిజాయితీగల కార్పొరేట్ న్యాయవాదిగా కనిపించబోతున్నాడు. ఆయన సరసన ప్రియాంక జవాల్కర్ రొమాన్స్ చేయనుంది. బ్రహ్మజీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శరణ్ దర్శకత్వం వహించాడు. మహేష్ కొనేరు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది. Read…
యంగ్ హీరో నాగశౌర్యను స్టార్ హీరో రానా హెచ్చరించాడు. ఇటీవల నాగశౌర్య సీనియర్ నటుడు బ్రహ్మాజీతో కలిసి ఉన్న ఒక పిక్ ను షేర్ చేస్తూ “నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా పరిశ్రమకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి. దయచేసి యువ ప్రతిభను సపోర్ట్ చేయండి” అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు బ్రహ్మాజీ స్పందిస్తూ “నన్ను సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు అన్నా.. నువ్వు టాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నావ్” అంటూ…
హెడ్డింగ్ చదివేసి నాగశౌర్య తమ్ముడు కూడా సినిమాల్లో ఆర్టిస్ట్ గా వచ్చేస్తున్నాడేమో అనే ఆలోచన మీ మనసులోకి రానివ్వకండి. నిజానికి నాగశౌర్య బ్రదర్ గౌతమ్ ప్రసాద్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. నటుడిగా కాదు కానీ నాగశౌర్య సొంత సినిమాల ప్రమోషన్స్ విషయంలో ప్రసాద్ చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటూ ఉంటాడు. అయితే… ఇక్కడ నాగశౌర్య చెప్పింది తన బ్రదర్ ప్రసాద్ గురించి కాదు. తన తోటి నటుడు బ్రహ్మాజీ గురించి. ఈ మధ్యే నాగశౌర్య 22వ…
పద్మ అవార్డులకు పేర్లను సిఫార్స్ చేయమంటూ కేంద్రం కోరుతోందనే వార్తను పి.టి.ఐ. వార్త సంస్థ ఇటీవల తెలియచేసింది. సెప్టెంబర్ 15వ తేదీలోగా తమ అభిప్రాయాలను ప్రజలు తెలుపాలని చెప్పింది. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్ లో రెస్పాండ్ అవుతున్నారు. కొందరు కొంటె కుర్రాళ్ళు సరదా కామెంట్స్ పెడుతుంటే… దీనిని సీరియస్ గా తీసుకున్న వారు మాత్రం సిన్సియర్ గా తమ మనసులో మాటను బయటపెడుతున్నారు. ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ అయితే… పద్మ విభూషణ్…