ఎలాంటి లైంగిక ఉద్దేశం లేకుండా మైనర్ బాలిక వీపు, తలపై చేయి కదిలించడం ఆమె నిరాడంబరతను అతిక్రమించినట్లు కాదని, 28 ఏళ్ల యువకుడి శిక్షను రద్దు చేస్తూ బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది.
Baby Powder: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి భారీ ఊరట లభించింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌ను తయారు చేయడానికి, విక్రయించడానికి మరియు పంపిణీ చేయడానికి బాంబే హైకోర్టు ఇవాళ అనుమతి ఇచ్చింది.. మహారాష్ట్ర ప్రభుత్వం కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేస్తూ, ఉత్పత్తి తయారీ మరియు అమ్మకాలను నిలిపివేయాలని కోరింది.. అది కఠినమైన, అసమంజసమైన మరియు అన్యాయమైనదిగా పేర్కొంటూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే, ఆ మూడు ఉత్తర్వులను రద్దు చేసింది బాంబే హైకోర్టు..…
పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం లింగమార్పిడి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫిబ్రవరి 2023 నాటికి వారి ఫిజికల్ టెస్ట్‌ల ప్రమాణాలను రూపొందిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం బాంబే హైకోర్టుకు తెలిపింది.
Mumbai: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం ముంబై, పొరుగున ఉన్న పాల్ఘర్, థానే జిల్లాలలో సుమారు 22,000 మడ చెట్లను నరికివేయడానికి బాంబే హైకోర్టు శుక్రవారం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కి అనుమతినిచ్చింది.
No Divorce For Man Who Falsely Claimed Wife Is HIV Positive: భార్యకు హెచ్ఐవీ ఉందని అబద్ధం చెబుతూ విడాకులు కోరాడు ఓ వ్యక్తి. ఈ కేసును బాంబే హైకోర్టు విచారించింది. పూణేకు చెందిన 44 ఏళ్ల వ్యక్తి తన భార్యకు హెచ్ఐవీ ఉందని ఆరోపిస్తూ.. విడాకులు కోరాడు. అయితే ఇది అబద్ధం అని తెలిసి విడాకులకు నిరాకరించింది బాంబే హైకోర్టు. తన విడాకుల పిటిషన్ ను తిరస్కరిస్తూ ఈ ఏడాది పూణేలోని ఫ్యామిలీ…
Police Station Not A Prohibited Place Under Official Secrets Act: అధికారిక రహస్యాల చట్టం ప్రకారం పోలీస్ స్టేషన్ నిషిద్ధ ప్రాంతం కాదని.. పోలీస్ స్టేషన్ లో వీడియో చిత్రీకరణ నేరం కాదని కీలక తీర్పును వెల్లడించింది బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్. మార్చి 2018లో పోలీస్ స్టేషన్ లో వీడియో తీసిన నేరానికి రవీంద్ర ఉపాధ్యాయ్ అనే వ్యక్తిపై అధికారిక రహస్యాల చట్టం(ఓఎస్ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసు జూలైలో…
ఇంటిపనులు చేయమని పెళ్లి అయిన మహిళకు చెప్పడం క్రూరత్వం కిందకు రాదని, పనిమనిషి చేసే పనితో పోల్చడం సరికాదని బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ వెల్లడించింది.
మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ శుక్రవారం జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
Dussehra Rally: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేనేతృత్వంలోని శివసేనకు బాంబే హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ముంబైలోని ప్రముఖ శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీని నిర్వహించేందుకు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే వర్గానికి ఈరోజు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి దావాపై వివాదం పరిష్కారమయ్యే వరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవద్దని షిండే వర్గం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ముంబై పోలీసులు లేవనెత్తిన శాంతిభద్రతల ఆందోళనల…