Bombay High Court: పోలీస్ స్టేషన్ నిషిద్ధ ప్రాంతం కాదు.. వీడియో చిత్రీకరణ నేరం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Station Not A Prohibited Place Under Official Secrets Act: అధికారిక రహస్యాల చట్టం ప్రకారం పోలీస్ స్టేషన్ నిషిద్ధ ప్రాంతం కాదని.. పోలీస్ స్టేషన్ లో వీడియో చిత్రీకరణ నేరం కాదని కీలక తీర్పును వెల్లడించింది బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్. మార్చి 2018లో పోలీస్ స్టేషన్ లో వీడియో తీసిన నేరానికి రవీంద్ర ఉపాధ్యాయ్ అనే వ్యక్తిపై అధికారిక రహస్యాల చట్టం(ఓఎస్ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసు జూలైలో జస్టిస్ మనీష్ పితలే, వాల్మీకి మెనెజెస్ లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది.
Read Also: Babloo Prithiveeraj: మేము పెళ్లి చేసుకోలేదు.. బాంబ్ పేల్చిన పృథ్వీ
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తాజాగా ఈ కేసును కట్టేసింది బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్. అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్ 3, 2(8)ని న్యాయమూర్తులు ప్రస్తావించారు. ఈ సెక్షన్ల ప్రకారం పోలీస్ స్టేషన్లు నిషేధిత స్థలాలు, సంస్థల్లో భాగం కాదని వెల్లడించింది కోర్టు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం ఆరోపించిబడిన వ్యక్తి ఏ నేరానికి పాల్పడలేదని తీర్పు వెల్లడించింది.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. రవీంద్ర ఉపాధ్యాయ్ తన పొరుగువారితో వివాదం నేపథ్యంలో తన భార్యతో కలిసి వార్ధాలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సమయంలో ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న చర్చలను ఉపాధ్యాయ్ తన ఫోన్ లో రికార్డ్ చేశారు. ఇది గుర్తించిన పోలీసులు అతనిపై అధికారిక రహస్యాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడిస్తూ.. ఉపాధ్యాయ్ పై ఉన్న కేసును కొట్టేసింది.
తాజావార్తలు
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!