Tollywood : మంచు విష్ణు నటిస్తూ నిర్మించిన చిత్రం కన్నప్ప. శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా రేపు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేసారు మేకర్స్. ఇప్పటి వరకు 1st Day అడ్వాన్స్ సేల్స్ చూస్తే ఆల్ ఇండియా – 1,473 షోస్ కు గాను రూ. 1.66కోట్లు , 17.19% ఆక్యుపెన్సీ కలిగి ఉంది. ఏపీలో…
Salman khan : సల్మాన్ ఖాన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతనికి ఇప్పటికీ అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిలే కాదు హీరోయిన్లు కూడా అతనికి ఫ్యాన్స్ గా ఉంటారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ సల్మాన్ ఖాన్ పోస్టర్ ను ఏకంగా తన బాత్రూమ్ లో పెట్టుకుంది. ఆ విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా బయటపెట్టాడు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్న సల్మాన్.. తన పోస్టర్లను సెలూన్, బట్టల…
Sitaare Zameen Par : అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్. మంచి ప్రశంసలు అందుకుంటోంది ఈ సినిమా. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు దీనిపై ప్రశంసలు కురిపించారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూవీని చూశారు. రాష్ట్రపతి భవన్ లో మూవీ కోసం స్పెషల్ షో వేశారు. ఇందులో రాష్ట్రపతితో పాటు ఆమె సిబ్బంది, కుటుంబ సభ్యులు, మూవీ టీమ్ అంతా కలిసి చూశారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్…
తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన నటి సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. తన అభినయ ప్రతిభతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ నటి, పాత్రల ఎంపికలో చాలా జగ్రతలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ యువ నటుడు జునైద్ ఖాన్‌కు అండగా నిలవడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. Also Read : Esha Gupta: మా ఇద్దరికి రాసిపెట్టిలేదు.. హార్దిక్ పాండ్యాతో…
Amitabh Bachchan : బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. అయితే ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై బిగ్ బీ స్పందించట్లేదు. తాజాగా ఐశ్వర్యను పొగడటంపై స్పందించాడు. అమితాబ్ తన కొడుకు అభిషేక్ ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. Read Also : Kubera : కుబేరకు కలిసొచ్చిన రష్మిక సెంటిమెంట్..…
టాలీవుడ్లో రాశీ ఖన్నా కెరీర్ స్టార్ట్ చేసి 11 ఇయర్స్ దాటింది. ఊహాలు గుసగుసలాడేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ డిల్లీ డాళ్. కానీ ఈ భామకు రావాల్సినంత గుర్తింపైతే రాలేదు. తనతో పాటు టూ, త్రీ ఇయర్స్ అటు ఇటుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమంత, రకుల్, పూజా హెగ్డే లాంటి భామలు స్టార్ హీరోలతో నటిస్తే మేడమ్ ఖాతాలో తారక్ తప్ప మరో టైర్ వన్ హీరో లేడు. ఎక్కువగా టైర్ 2, మిడిల్…
నార్త్ ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు. హారర్, నేషనల్ ఇష్యూస్, యాక్షన్ చిత్రాల చూసి చూసి బోర్ కొట్టేసిన మూవీ లవర్స్.. లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాల కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఓ సింపుల్ ప్రేమ కథలు చూడాలనుకుంటున్నారు. అందుకోసం జులై నుండి ఇక బీటౌన్ థియేటర్లు లవర్స్‌తో కిటకిటలాడబోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు లవ్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తోంది బాలీవుడ్. మొన్నటి వరకు దేశభక్తి, యాక్షన్ హీరోగా…
గ్లామర్ ఫీల్డ్‌లో హీరోయిన్ల స్క్రీన్ ప్రజెన్సే కాదు.. కెరీర్ స్పాన్ చాలా తక్కువ. పెళ్లై, పిల్లలే ఉండాల్సిన అవసరం లేదు.. జస్ట్ 35 ప్లస్ ఏజ్ దాటితే.. యాక్టింగ్‌కు బై బై చెప్పాలిందే. లేదంటే మదర్, సిస్టర్, వదిన క్యారెక్టర్లకు షిఫ్ట్ చేస్తుంటారు. అది వన్స్ ఆపాన్ ఏ టైం ముచ్చట. ఇప్పుడు ట్రెండ్ మారింది. 35 కాదు.. 45 ప్లస్‌లో కూడా సీనియర్ భామలు లీడ్ యాక్టర్లుగా మారి రప్పాడిస్తున్నారు. ఈ ధోరణికి ఆజ్యం పోసింది…
Abhishek Bachchan : అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకుంటారంటూ ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నా ఎవరూ స్పందించట్లేదు. వాటిని ఖండించకపోవడంతో ఈ రూమర్లు మరింత ఎక్కువ అవుతున్నాయి. పైగా ఇద్దరూ కలిసి బయట ఎక్కడా కనిపించట్లేదు. అప్పుడప్పుడు బచ్చన్ చేస్తున్న పోస్టులు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఆయన మరో షాకింగ్ పోస్ట్ చేశాడు. నాకు ఇష్టమైన వాళ్లకోసం అన్నీ ఇచ్చేసా. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు.…
సినిమా అవకాశాల కోసం నార్త్ నుండి సౌత్ లో అడుగుపెట్టి ఇక్కడ నిర్మాతలు, దర్శకులపై ఎక్కడ లేని ప్రేమ కురిపించి సినిమా ఛాన్సులు పట్టేస్తుంటరు. అలా సక్సెస్ అయ్యాక బాలీవుడ్ కు చెక్కేసి సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన భామలు చాలా మంది ఉన్నారు. తమకు అంతటి గుర్తింపు తీసుకువచ్చి స్టార్ డమ్ ఇచ్చిన సౌత్ ను చిన్న చూపు చూస్తారు. మరికొందరు మాత్రం తమను ఈ స్థాయిలో నిలబెట్టిన ఇండస్ట్రీపై కృతజ్ఞత చూపిస్తుంటారు. Also…