Home
Bollywood
Bollywood News
-
Horror Movies: సీక్వెల్స్కు బ్రేక్ ఇచ్చి.. హారర్ కామెడీ వైపు అగ్ర హీరోలు!
బాలీవుడ్లో హారర్ జోనర్కు ప్రాణం పోసేందుకు రెడీ అవుతోన్నారు స్టార్ హీరోలు. సీక్వెల్స్కు బ్రేక్ ఇచ్చి.. భూత్ బంగ్లాతో హారర్ కామెడీ జోనర్లోకి యూటర్న్ తీసుకున్నాడు అగ్ర హీరో అక్షయ్ కుమార్. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మరో స్టార్ హీరో కూడా హారర్ జోనర్పై ఫోకస్ చేస్తున్నాడట. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇటీవల బాలీవుడ్లో హారర్ అండ్ హారర్ కామెడీ చిత్రాల హవా కాస్త తగ్గింది. కానీ ఈ జోనర్ పట్ల స్టార్ హీరోల… -
Durandhar 2 : మరీ ఇంత ధైర్యమా ఆదిత్య ధర్?
సాధారణంగా భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా రిలీజ్ అవుతున్నా, మీడియా కోసం ఒక స్పెషల్ షో కేటాయించడం సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో మీడియాపై ప్రేమతో మాగంటి వంశీ వంటి వాళ్ళు, రిలీజ్ రోజు కాకుండా తర్వాతి రోజు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటూ టాలీవుడ్ వరకు ఒక ప్రత్యేకమైన పద్ధతి తీసుకొచ్చారు. కానీ దాదాపుగా సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందు గానీ, లేదా సినిమా రిలీజ్ రోజు ఉదయం కానీ మీడియా కోసం ఒక… -
Akshaye khanna: ‘‘అక్షయ్ ఖన్నా బట్టతల వల్ల కుంగిపోయారు’’, సంచలన విషయాలు బయటపెట్టిన ఫరా ఖాన్..
Akshaye khanna: బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా వరసగా హిట్స్ ఇస్తున్నారు. ధురంధర్, చావా సినిమాలతో హీరోను మించి క్రేజ్ సంపాదించుకున్నారు. అక్షయ్ ఖన్నా హీరోగా నటించినప్పుడు కూడా ఈ క్రేజ్ రాలేదు. ఇప్పుడు నెగిటివ్ రోల్స్లో ఇరుగదీస్తున్నాడు. అయితే, అక్షయ్ కన్నా గురించి కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ఫరా ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు తాను అక్షయ్తో పనిచేయాలంటే మానసిక వేధన( ట్రామా) అనుభవించినట్లు ఫరాఖాన్ చెప్పారు. ఫరా ఖాన్ యూట్యూబర్ రణవీర్ అల్లాబాదియా పాడ్కాస్ట్లో… -
Allu Arjun Bollywood Debut: బాలీవుడ్లో అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ?.. డైరెక్టర్ ఎవరంటే?
Allu Arjun Bollywood Debut: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ కెరీర్లో మరో చరిత్రాత్మక ఘట్టం చేరబోతోందా? అంటే.. అవుననే సమాధానం వినిస్తోంది. టాలీవుడ్లో తనదైన స్టైల్, డెడికేషన్, బాక్సాఫీస్ రికార్డులతో నేషనల్ స్టార్గా ఎదిగిన బన్నీ.. ఇప్పుడు బాలీవుడ్లో డెబ్యూ చేయబోతున్నారు. అదీ కూడా మాములు దర్శకుడితో కాదు.. భారీ పీరియాడిక్ చిత్రాలు, విజువల్ వండర్స్కు ప్రసిద్ధి చెందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో అని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.… -
OTT Release: ఓటీటీ డివైజ్లు బద్దలైపోవాల్సిందే.. ఏడు భాషల్లో మెగా విధ్వంసానికి రెడీ అవుతున్న బాస్ సినిమా!
OTT Release: మెగా అభిమానులతో పాటు సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టాలీవుడ్లో ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచి మెగాస్టార్ సినీ కెరీర్లో మరోమైలు రాయిగా అవతరించింది. READ… -
Dhurandhar: పాకిస్తాన్లో ‘‘ధురంధర్’’ ట్రెండింగ్.. బ్యాన్ ఉన్నా తెగ చూస్తున్నారు..
Dhurandhar: ఆదిత్య ధార్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్ నటించిన ‘‘ధురంధర్’’ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే బాక్సీఫీస్ వద్ద రికార్డుల్ని కొల్లగొట్టిన ఈ మూవీ, నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కూడా ప్రేక్షకుడు విరగబడి చూస్తున్నారు. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్గా ఐఎస్ఐ, ఉగ్రవాదులు, మాఫియా, రాజకీయం ఎలా ముడిపడి ఉంటుందనే విషయాలను సినిమాలో చూపించారు. దీంతో పాకిస్తాన్తో పాటు మిడిల్ ఈస్ట్ లోని పలు దేశాలు ఈ సినిమాపై… -
Dhurandhar Collections: ‘ధురంధర్’ 50 రోజులు పూర్తి.. కమర్షియల్ సినిమాల లిస్ట్లో కొత్త బెంచ్మార్క్!
రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. విడుదలై 50 రోజులు పూర్తయినప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల వేగం తగ్గలేదు. రికార్డ్ బ్రేకింగ్ రూ.886.05 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి.. భారతీయ సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మించిన ధురంధర్ చిత్రం కమర్షియల్ సినిమాల లిస్ట్లో కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసింది. వారం వారీగా చూస్తే ‘ధురంధర్’ ప్రదర్శన ఎంత స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తోంది.… -
Asin : గజనీ సినిమా హీరోయిన్ ఆసిన్.. ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా?
ఆసిన్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆసిన్. సూర్యతో నటించిన గజినీ సినిమాతో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకుని ఆసిన్. తెలుగులో బాలయ్యతో లక్ష్మి నరసింహతో కారప్పొడిగా బాగా ఫెమస్ అయింది. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు మైక్రో మాక్స్ మొబైల్ కంపెనీ కో ఫౌండర్ ని పెళ్లి చేసుకుంది ఆసిన్. కానీ ఆ… -
AR Rahman Controversy: భారత్ నాకు ఇళ్లు, గురువు.. ఏఆర్ రెహమాన్ యూ-టర్న్!
బాలీవుడ్లో అవకాశాలు తగ్గడంపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు అవకాశాలు తగ్గడానికి పలు కారణాలు ఉండొచ్చని, అందులో మతం కూడా ఒక కారణం అయి ఉండవచ్చేమో అనే భావన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. బాలీవుడ్ వర్గాల్లో భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు మద్దతు తెలపగా, మరికొందరు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రెహమాన్ వ్యాఖ్యలను కొంతమంది బాలీవుడ్… -
NTR- Neel Dragon Movie: ఇట్స్ అఫీషియల్.. డ్రాగన్ సినీమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్
NTR- Neel Dragon Movie: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ‘డ్రాగన్’ (Dragon) తాత్కాలికంగా పేరు ప్రచారంలో కొనసాగుతుంది. ఈ సినిమాను (NTR 31) అధికారికంగా ప్రకటించినప్పటీ నుంచి అభిమానులు దీని అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
తాజావార్తలు
-
Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
-
DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
-
HDFC Bank Alert: UPI పేమెంట్లు చేసేవారికి అలర్ట్.. HDFC బ్యాంక్ కొత్త రూల్.. జనవరి 1 నుంచి ఈ SMS అలర్ట్స్ బంద్..!
-
Women’s Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
-
Araku Valley: సింగిల్ డిజిట్లోకి ఉష్ణోగ్రతలు.. అరకు అందాలకు చలికాలం తోడు.. పర్యాటకుల సందడి..
ట్రెండింగ్
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!