Home
Bollywood
Bollywood News
-
Sankranthiki Vasthunnam : బాలీవుడ్ లోకి సంక్రాంతికి వస్తున్నాం.. హీరో ఎవరంటే?
విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. Also Read : Dipawali Release… -
Bollywood : పరమ్ సుందరికి బాలీవుడ్ అంతగా కలిసి రావడం లేదు
జాన్వీకి బొత్తిగా బాలీవుడ్ కలిసి రావడం లేదు. దడక్ తర్వాత హిట్ మొహమే చూడలేదు. ఇక స్టార్ కిడ్స్కు అండగా నిలిచే కరణ్ జోహార్ కూడా జానూకు హ్యాండిచ్చాడట. 2008లో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై దోస్తానా తెరకెక్కించాడు కరణ్. అభిషేక్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే 2019లో సీక్వెల్ ప్లాన్ చేశాడు ఫిల్మ్ మేకర్. కార్తీక్ ఆర్యన్, జాన్వీ, లక్ష్య హీరో హీరోయిన్లుగా ఫిక్సయ్యారు… -
Prabhas- Amitabh: హ్యాపీ బర్త్ డే బిగ్ బీ.. మీతో కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకు దక్కిన గౌరవం
Prabhas- Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఈరోజు 83వ ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అతడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా బిగ్ బీకి బర్త్ డే విషెస్ తెలిపారు. -
Bollywood : డిజాస్టర్ దర్శకుడితో రూ. 500 కోట్ల హీరో..
మోహిత్ సూరీ, యశ్ రాజ్ ఫిల్మ్స్ అనే బ్రాండ్ తప్ప పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఫిల్మ్ సైయారా. న్యూ యంగ్స్టర్స్ అహన్ పాండే, అనీత్ పద్దాలతో లవ్ అండ్ రొమాన్స్ చేయించి హిట్ కొట్టేశారు ఫిల్మ్ మేకర్స్. ఇలాంటి హార్ట్ మెల్ట్ చేసే మూవీని చూసి చాలా కాలం కావడంతో పాటు, ఫ్రెష్ కాన్సెప్ట్, టీనేజ్ లవ్స్టోరీ కావడంతో బాగా కనెక్టైన ఆడియన్స్ రూ. 500 కోట్లు కట్టబెట్టారు. దీంతో అహన్ పాండే, అనీత్ పద్దాలకు… -
Star Kids : యాక్టింగ్ వద్దని.. డైరెక్టర్లుగా మారిన స్టార్ కిడ్స్
స్టార్ హీరోలంతా తమ పిల్లల్ని హీరోలుగానో, హీరోయిన్లుగానో చూడాలనుకుంటున్నారు. కిడ్స్ కూడా పేరెంట్స్ అడుగు జాడల్లో నడుస్తుంటారు. కానీ నెపో కిడ్స్ విమర్శల వేళ తమ టాలెంట్తో పైకి రావాలని ట్రై చేస్తున్నారు. యాక్టర్స్ పిల్లలు యాక్టర్లే కావాలా ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు షారూఖ్ ఖాన్ తనయడు ఆర్యన్, సూర్య డాటర్ దియా సూర్య, దళపతి విజయ్ సన్ జేసన్ సంజయ్. మొహానికి మేకప్ కాదు మెగా ఫోన్పై ఫోకస్ చేస్తున్నారు. వీరిలో ఇప్పటికే కింగ్ ఖాన్… -
Janhvi Kapoor : హమ్మయ్య.. జాన్వీ కపూర్ కు ఓ హిట్ పడింది..
దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ… సన్నీ సంస్కారి కీ తులసి కుమారి. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా కాంట్రవర్సిలో నిలిచింది. మొదట దుల్హనియా 3 టైటిల్తో ఈ సినిమా రూపొందించాలనుకున్నారని, అలియా భట్ స్థానంలో జాన్వీ కపూర్ ని తీసుకొచ్చారంటూ ప్రచారం సాగింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలోదుల్హనియా ఫ్రాంచైజీ బాలీవుడ్లో హిట్ సిరీస్గా నిలిచింది Also Read : Bandla Ganesh : బండ్ల గణేష్ ట్వీట్… -
Bollywood : ఇంటెన్సివ్ లవ్ స్టోరీలకు పట్టం కడుతున్న బాలీవుడ్
బీటౌన్లో గత ఏడాదంతా హారర్ కామెడీలదే హవా. కానీ ఈ ఏడాది యాక్షన్ ఎంటర్టైనర్లకు పట్టం కడతారు అనుకుంటే.. డిఫరెంట్గా.. హిస్టారికల్ అండ్ లవ్ స్టోరీలకు ఊహించని సక్సెస్ ఇచ్చారు. ముఖ్యంగా భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథలపై మక్కువ పెంచుకున్నారు. అందుకు ఎగ్జాంపుల్స్ సనమ్ తేరీ కసమ్, సైయారా. అక్కడ ఆడియన్స్ లవ్ స్టోరీలు చూడక కరువులో ఉన్నారేమో.. ప్లాప్ సినిమా సనమ్ తేరీ కసమ్ను రీ రిలీజ్లో బ్లాక్ బస్టర్ హిట్ చేసేశారు. Also Read… -
JR NTR : వార్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు ఎక్కడంటే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా వార్ 2. గ్రీడ్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా నిర్మించినది. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇంతటి భారీ కాంబోలో తెరిక్కేక్కిన ఈ సినిమా ఆగస్టు 14న… -
Deepika And Ranveer : బాలీవుడ్ స్టార్ కపుల్కు ఇదేం పైత్యం..
బాలీవుడ్ దర్శకుల దగ్గర కథలు పడినట్లు టాలీవుడ్ డైరెక్టర్ల దగ్గర చెల్లించుకుంటామంటే కుదరదు అని దీపికా పదుకొనేకు త్వరగానే అర్థమయ్యేలా చేశారు ఇక్కడి మేకర్స్. సందీప్ రెడ్డి వంగాతో దీపికాకు మొదలైన కొర్రీల ఎఫెక్ట్ కల్కి2కి పాకింది. ఎనిమిది గంటలు చేయను ఆరుగంటలే షూటింగ్ చేస్తా ప్రాపిట్లో షేర్, తెలుగు డైలాగ్స్ చెప్పను ఎక్స్ ట్రా టైం చేస్తే ఎక్స్ ట్రా పేమెంట్ డిమాండ్స్తో పాటు స్టోరీని దీపికా లీక్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి ఆమెను ప్రాజెక్ట్ నుండి… -
Bollywood : ఆషీకీ 2 డైరెక్టర్ తో గొడవ.. ఛావా దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్…
తాజావార్తలు
-
Delimitation Bill: మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. మూడింట రెండొంతుల మెజారిటీపై ధీమా..!
-
Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
-
DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
-
HDFC Bank Alert: UPI పేమెంట్లు చేసేవారికి అలర్ట్.. HDFC బ్యాంక్ కొత్త రూల్.. జనవరి 1 నుంచి ఈ SMS అలర్ట్స్ బంద్..!
-
Women’s Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
ట్రెండింగ్
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!