Home
Bollywood News
Bollywood News News
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
Vicky Kaushal – Aditya Dhar : బాలీవుడ్లో విక్కీ కౌశల్ దూకుడుకు బ్రేకులు వేయడం ఎవరి వల్లా కావడం లేదు. ‘యూరి’తో మొదలైన ఆయన సక్సెస్ జైత్రయాత్ర, ఇటీవల వచ్చిన ‘ఛావా’ వరకు నిర్విరామంగా కొనసాగుతోంది. సినిమా సినిమాకూ జోనర్ మార్చేస్తూ మినిమమ్ గ్యారెంటీ స్టార్గా మారిన ఈ టాలెంటెడ్ హీరో, ఇప్పుడు ఏకంగా పురాణాల బాట పట్టబోతున్నారు. అయితే ఇక్కడే ఒక ప్రాజెక్ట్ మూలనపడటం, మరో భారీ మైథాలజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం సినీ వర్గాల్లో… -
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
Basit Ali: దిగ్గజ నటుడు నానా పటేకర్ మరణవార్త విని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఇచ్చిన ఒక మంచి సలహాను ఇప్పటికీ తాను మర్చిపోలేనని చాలా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. నానా పటేకర్ మరణవార్త వినగానే ఎమోషనల్ అయ్యారు. ఉదయాన్నే ఈ వార్త వినగానే తనకు మైండ్ బ్లాంక్ అయిందని, చాలా పెద్ద షాక్కు గురయ్యానని చెప్పారు. నానా తనకు ఒక మంచి మిత్రుడని, ఒక లివింగ్ లెజెండ్ అని… -
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
Nana Patekar: ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతికి సంబంధించి గోవా పోలీసులు అసహజ మరణం (Unnatural Death) కింద మెడికో-లీగల్ కేసు నమోదు చేశారు. అసలు ఆయన ఎలా చనిపోయారు? మరణానికి గల సరియైన కారణాలేంటి? అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. BNSS సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, పనాజీకి చెందిన పీఎస్ఐ నితిన్ నాయక్కు ఈ విచారణ బాధ్యతలను… -
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
Ram Gopal Varma: దిగ్గజ నటుడు నానా పటేకర్ హఠాన్మరణంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నానా పటేకర్ ఇకలేరనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. నానా పటేకర్ మరణం తర్వాత ఆర్జీవీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. నానా పటేకర్ బలమైన స్క్రీన్ ప్రెజెన్స్, నటన గురించి ప్రస్తావించారు. అంత బలమైన వ్యక్తి ఇంత అకస్మాత్తుగా దూరమవుతారని అస్సలు ఊహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన పోస్ట్లో… -
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
Nana Patekar: భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణించిన విషయం తెలిసిందే. 75 ఏళ్ల వయస్సులో ఆయన గురువారం (అక్టోబర్ 8న) తుది శ్వాస విడిచారు. గోవాలోని తన నివాసంలో నానా పటేకర్కు తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ టీమ్ అక్కడికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఆయన స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు… -
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
Nana Patekar Death: భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గోవాలోని తన నివాసంలో ఆయన అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాపాడేందుకు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. పరిందా, క్రాంతివీర్,… -
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
Vidyut Jammwal: సాధారణ మానవుడు రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఊపిరి బిగబట్టడమే అసాధ్యం. అలాంటిది ఏకంగా 15 నిమిషాల పాటు శ్వాస తీసుకోకుండా ఉండటం సాధ్యమేనా? ఇప్పుడు ముంబై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ చేసిన విన్యాసం అందరినీ విస్మయానికి గురిచేయడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. హాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ రూపొందిస్తున్న భారీ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’లో విద్యుత్… -
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’గా మొదలైన సల్మాన్ ఖాన్ సినిమా తర్వాత ‘మాతృభూమి’గా మారింది. ఇండియా – చైనా సంబంధాల చిత్రీకరణపై అభ్యంతరాల నేపథ్యంలో సినిమా లేట్ అయిందని రిపోర్ట్లు వచ్చాయి. తాజాగా మార్పులు చేసిన కొత్త వెర్షన్కి ఎన్ఓసీ వచ్చినట్లు సమాచారం. అయితే ఇది ఫైనల్ రిలీజ్ క్లియరెన్స్ కాదు, సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ‘మాతృభూమి’ని నవంబర్ 13న రిలీజ్ చేయడానికి ఈ సినిమా టీమ్ సన్నాహాలు చేస్తోంది. సీబీఎఫ్సీ ప్రాసెస్ ఈ నెలలోనే… -
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
Ranbir Kapoor Ramayana: రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'రామాయణం' మొదటి భాగం విడుదలకు సిద్ధమవుతున్న సమయంలోనే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. షూటింగ్ సెట్లో ఒక పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. సెట్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడం అందరినీ కలవరపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గురించి ఫెడరేషన్… -
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది భారీ చారిత్రక నేపథ్యాలు, కళ్లు చెదిరే సెట్టింగులు, సాంప్రదాయ కట్టుబొట్టు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా రూటు మార్చేశారు. తన మార్క్ పీరియాడికల్ డ్రామాలను పక్కనబెట్టి, ఏకంగా ఓ భారీ ఆధునిక ప్రపంచాన్ని సృష్టించే పనిలో పడ్డారు. అదే ‘లవ్ & వార్’ (Love & War). ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అలియా భట్ లుక్ ఇప్పుడు నెట్టింట అగ్గి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్కు, యాంకర్కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!