Home
Bollywood News
Bollywood News News
-
Apara Mehta : ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారు.. సిగరెట్‌తో కాల్చారు: ప్రాణాపాయంలో పడ్డ నటి!
ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలు సెలబ్రిటీలకు రాత్రికి రాత్రే ఆకాశమంత ప్రాచుర్యాన్ని తెచ్చిపెడుతుండవచ్చు. కానీ, ఈ రకమైన సాంకేతిక విప్లవం రాకముందే ఇండియన్ సీరియల్ ఇండస్ట్రీ సూపర్ స్టార్లను సృష్టించింది. వెండితెర కథానాయకులకు ఏమాత్రం తీసిపోని రీతిలో టీవీ నటులకు అప్పట్లో అభిమానులు నీరాజనాలు పట్టేవారు. ఇండియన్ టెలివిజన్ చరిత్రలో సరికొత్త మైలురాయిగా నిలిచిన సుదీర్ఘ సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ (Kyunki Saas Bhi… -
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
Alia Bhatt: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి ముంబైతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తుండగా, వారికి సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా వంటి సెలబ్రిటీలు ఈ ఘటనపై స్పందించగా, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ అంశంపై మౌనాన్ని వీడి భావోద్వేగ పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా… -
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
భారతీయ సంస్కృతి, జీవన విధానంలో విడదీయరాని భాగమైన పవిత్ర ఇతిహాసం ‘రామాయణం’ ఇప్పుడు వెండితెరపై సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ దృశ్య కావ్యం.. భరతభూమి నుంచి ప్రపంచ యవనికపైకి తన మహా ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించింది. జూలై 24న గ్లోబల్ వైడ్‌గా విడుదల కానున్న మోస్ట్ అవేటెడ్ ట్రైలర్‌కు ముందు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరిట నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సినీ చరిత్రలోనే ఒక… -
Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్‌పై ముస్లిం మతగురువు ఆగ్రహం
Aamir Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమిర్ ఖాన్ ఇటీవల తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే, ఇది అతడికి మూడో వివాహం. ఈ వివాహంపై ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకుల నుంచి మత నాయకుల వరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే, అమిర్ పెళ్లిపై ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా రాయల్ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇఫ్రాహిం హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు… -
Tridha Choudhury : నరకం చూశాను.. గదిలో బందీనై రోజూ ఏడ్చేదాన్ని: స్టార్ నటి షాకింగ్ నిజాలు!
బెంగాలీ భామ త్రిధా చౌదరి తెలుగులో ‘సూర్య వర్సెస్ సూర్య’తో పాటు ‘మనసుకు నచ్చింది’, ‘అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి’ లాంటి సినిమాల్లో కనిపించింది. కానీ, ఓటీటీ కోసం చేసిన ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, ఈ సిరీస్ షూటింగ్ టైమ్‌లో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి ఆమె తాజా ఇంటర్వ్యూలో… -
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
Deepika Padukone: సినీ పరిశ్రమలో పని గంటలపై చర్చ గత కొన్ని వారాలుగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తల్లైన తర్వాత కూడా నటీమణులు గంటల తరబడి షూటింగ్లలో పాల్గొనాల్సి రావడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ ఎనిమిది గంటల పనిదినాన్ని తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు మద్దతుగా పలువురు ప్రముఖులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ… -
Bollywood : బాలీవుడ్ నటుడి ఇంట తీవ్ర కలకలం.. సోదరుడిపై గొడ్డలితో దాడి
Bollywood : బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి కుటుంబంలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన అందరినీ కలచివేసింది. భూ వివాదం చెలరేగి హింసాత్మకంగా మారడంతో, ఆయన సోదరుడిపై గొడ్డలితో దాడి జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా మాధోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్సంద్ తివారీ టోలాలో జూన్ 21న ఈ… -
Karan Johar: చివరికి మలయాళ దర్శకుడిని నమ్ముకున్న కరణ్ జోహార్
ఒకప్పుడు దర్శకుడిగా హిట్స్ మీద హిట్లు అందుకున్న బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, 2023 నుంచి స్టార్ కిడ్స్ను స్టార్స్‌గా మార్చే పనిలో పడి కోట్లాది రూపాయలు నష్టపోవడమే కాదు, తన తండ్రి ఎంతో కష్టపడి నిర్మించిన ‘ధర్మా ప్రొడక్షన్స్’ అనే సినిమా నిర్మాణ సంస్థలో దాదాపు 50 శాతం వాటాను సైతం అమ్ముకునే స్థితికి చేరుకున్నాడు. అంతేకాదు, రీసెంట్ టైమ్స్‌లో కరణ్, రణబీర్ కపూర్‌ను హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేసిన ఒక్క ‘బ్రహ్మాస్త్ర’… -
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
‘క్రిష్ 4’ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్క స్టెప్ ముందుకి పడలేదు. గతేడాది హృతిక్ రోషన్ దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు అని అనౌన్స్ చేశారు. ఇక చకా చకా సెట్స్ పైకి వెళ్తుందేమో అనుకున్నారు, కట్ చేస్తే ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది ఈ ప్రాజెక్ట్. హృతిక్ అండ్ ప్రొడ్యూసర్ మధ్య విభేదాలే అందుకు కారణమా? హృతిక్ అడిగినంత ఇచ్చుకునే స్థితిలో ప్రొడక్షన్ హౌస్ లేదా? బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్’ నుండి ఇప్పటివరకు… -
Ranveer Singh: కెరీర్ పీక్స్‌లో ఉండగానే షాక్.. ‘ధురంధర్’ హీరోపై బ్యాన్.. అసలు మ్యాటర్ ఇదే!
Ranveer Singh: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘డాన్ 3’ చుట్టూ నడుస్తున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ సినిమా నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నాడనే కారణంతో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు రణ్వీర్ సింగ్‌పై ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఇకపై పరిశ్రమకు చెందిన ఎవరూ సహకరించవద్దంటూ ‘నాన్-కోఆపరేషన్’ (Non-cooperation) ఆదేశాలను జారీ చేస్తూ ఇండస్ట్రీ నుంచి నిషేధించింది. రూ.40 కోట్ల నష్టం.. ఫర్హాన్ అక్తర్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. కర్నూలులో ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు!
-
Floor Cleaning Tips: ఫ్లోర్‌పై నల్లటి షూ మచ్చలు పోవడం లేదా? ఈ 4 చిట్కాలు ట్రై చేయండి!
-
Diwali Bonus Fake Message: అలర్ట్.. మీ వాట్సాప్‌కి ప్రధాని పేరిట రూ. 8,000 దివాళి బోనస్ మెసేజ్ వచ్చిందా?
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
ట్రెండింగ్
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!