Home
Bollywood News
Bollywood News News
-
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
హిందీ మూవీ ‘హనుమాన్ అంశ్’ రిలీజ్ అయిన రెండు వారాల పాటు ఫ్లాప్ మూవీ అన్నారు. మూడో వారం నుంచి ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. మూడు నాలుగు వారాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. రెండు కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు 366 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. 400 కోట్ల దిశగా దూసుకుపోతుంది. చిన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో… -
Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
Mushtaq Khan: బాలీవుడు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ‘వెల్కమ్’, ‘ఆషికి’, ‘ముజ్సే షాదీ కరోగి’, ‘హమ్ హైన్ రాహీ ప్యార్ కే’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (సెప్టెంబర్ 24) తుదిశ్వాస విడిచారు. ఆయన గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.… -
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
Swara Bhasker: వివాదాలు, హిందూ వ్యతిరేకతకు కేరాఫ్‌గా ఉన్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను బాధపడ్డానని, తీర్పు వెలువడిన తర్వాత తన ముస్లిం స్నేహితులకు మెసేజ్‌లు చేసి క్షమాపణలు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ‘‘రామ జన్మభూమి తీర్పు వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నాకు ఎంత కోపం వచ్చిందంటే,… -
Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
Poonam Pandey: ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే మారోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. భారతదేశంలో ‘‘వ్యభిచారాన్ని’’ చట్టబద్ధం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అడల్డ్ కంటెంట్, శృంగార వీడియోలు, ఆమె నటించే బోల్డ్ వీడియోలు ఒక రకమైన ‘‘సామాజిక సేవ’’గా అభివర్ణించారు. చాలా మంది పురుషులు చెప్పుకోలేని ఒత్తిడిలో ఉంటారని, నిరాశను అనుభవిస్తారని, తన వీడియోల్లో ఒకటి ఎవరి ఒత్తిడినైనా తగ్గించడంలో సహాయపడితే అందులో… -
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
Emraan Hashmi: ప్రముఖ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ హెచ్1ఎన్1 (H1N1 – స్వైన్ ఫ్లూ) ఈ వైరస్ బారిన పడ్డారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఇమ్రాన్ హష్మీ గత కొంతకాలంగా సినిమా షూటింగ్‌ల నిమిత్తం నిరంతరం ప్రయాణాలు చేస్తున్నారు. ఇటీవల రాంచీలో జరిగిన షూటింగ్ ముగించుకుని ముంబైకి చేరుకున్న ఆయన.. గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో శుక్రవారం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా… -
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
Kriti Sanon GIVA Raksha Bandhan Ad Controversy: బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్, ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ' గివా' కలసి చేసిన రక్షాబంధన్ ప్రకటన ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపింది. దీంతో గివా ఆ యాడ్‌ను తొలగించింది. వాస్తవానికి.. పండగ నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్లో కృతి సనన్ ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సాంప్రదాయ పండుగలో బ్రాస్లెట్ మోడల్ బ్రాలెట్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్… -
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
Bobby Deol: బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా కెరీర్‌ను చూస్తే ‘యానిమల్’ కి ముందు.. ఆ తర్వాత అన్నంత రేంజ్లో మారింది. నిజానికి ఈ స్టార్ యాక్టర్‌కి యానిమల్ కంటే ముందు సరైన బ్రేక్ లేదు. ఎప్పుడైన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణబీర్ కపూర్ హీరోగా తెరకక్కిన యానిమల్ అనే సినిమాతో చాలా కాలం తర్వాత బాబీ డియోల్ ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిపోయారు.… -
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!
సందీప్ రెడ్డి వంగ చిత్రాల ప్రొడక్షన్ విషయాలపై ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో మరో ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు. గతంలో హీరోయిన్ ఎంపిక ప్రక్రియలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనేతో చర్చలు జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందుగా సందీప్ రెడ్డి దీపికనే ఎంచుకున్నారని ఆమె టాలెంట్ మీద నమ్మకంతోనే ఆమెను ఎంపిక చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. సుమారు ఏడాదిన్నర పాటు వారు కథ గురించి… -
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
Star Couple: బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ త్వరలో కొత్త అవతారంలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నటీనటులుగా ఇప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ కపుల్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్ధార్థ్ మల్హోత్రా కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే కథలను తామే నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా ‘షేర్షా’, ‘మిషన్ మజ్ను’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి… -
Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
సరికొత్త ఫాంటసీ కామెడీ చిత్రం ముస్తాబవుతోంది. ప్రముఖ నటి యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నయ్యి నవెల్లి’. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ వినోదాత్మక చిత్రం అక్టోబర్ 16, 2026న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మీరట్ నగరంలోని ఒక ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
-
Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!