Tamannaah : ఇంటిమేట్ సీన్స్ పై విషయంలో.. స్టార్ హీరో బండారం బయటపెట్టిన తమన్నా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ తన గ్లామర్‌తో మెప్పిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ఒక స్టార్ హీరో తనను అందరి ముందు దారుణంగా తిట్టాడనే విషయం బయటపెట్టింది. షూటింగ్ సమయంలో తనకు ఇబ్బందిగా అనిపించిన ఒక ఇంటిమేట్ సీన్ చేయడానికి ‘నో’ చెప్పడమే ఆమె చేసిన తప్పు. అది నచ్చని ఆ హీరో.. సెట్లోనే అందరి ముందు తమన్నాపై అరుస్తూ, ‘ఈ హీరోయిన్‌ని మార్చేయండి’ అని ప్రొడక్షన్ టీమ్‌కి చెప్పాడట. ఆ సమయంలో చాలా బాధ అనిపించినా, తన హద్దులు తాను దాటకూడదని గట్టిగా నిలబడ్డానని తమన్నా చెప్పుకొచ్చింది.
Also Read : Ram Charan : వారసత్వం ఉన్నా గుర్తింపు రావడానికి టైం పట్టింది – రామ్ చరణ్
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
అయితే చిత్రమైన విషయం ఏంటంటే.. మరుసటి రోజే ఆ స్టార్ హీరో తన తప్పు తెలుసుకుని తమన్నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడట. ఆ హీరో ఎవరన్నది తమన్నా బయటపెట్టక పోయినప్పటికీ, హీరోయిన్ల మీద ఉండే ఒత్తిడిని ఈ విషయం మరోసారి బయటపెట్టింది. ప్రస్తుతం తమన్నా తెలుగుతో పాటు బాలీవుడ్‌లోను బిజీగా ఉంది. కెరీర్ మొదట్లో ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను ఇప్పుడు ధైర్యంగా చెప్పడం ద్వారా తోటి నటీమణులకు ఆమె ఒక రకమైన స్ఫూర్తినిస్తోంది.. ‘ఎవరైనా మనల్ని అవమానిస్తే అది వారి పద్ధతిని సూచిస్తుంది తప్ప, మనం తలవంచాల్సిన అవసరం లేదు’ అని తమన్నా ఇచ్చిన సందేశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!