Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క బిగ్ బాస్ రియాలిటీ షోకు తిరుగులేని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.
Bollywood Couple: బాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. షకీలా సినిమాతో హిందీతో పాటు తెలుగులోనూ రచ్చ చేసిన రిచా చద్దా.. మీర్జాపూర్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అలీ ఫజల్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు.
Mouni Roy: నాగిని సీరియల్ తో హిందీ తో పాటు అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఘాటు అందాల ప్రదర్శనకు అభిమానులు పిచ్చెక్కిపోతుంటారు.
Ekta Sharma: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎదుగుతారు.. ఎప్పుడు ఎవరు దిగుతారు అనేది ఎవరికి తెలియదు. ఒకప్పుడు స్టార్స్ గా వెలుగొందినవారే ఇప్పుడు దీనస్థితిలో ఉన్నారు. ఎంతోమంది సినిమాను వదిలి వేరే పనులు చేసుకొని పొట్ట నింపుకుంటున్నారు.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఆది పురుష్ ఒకటి. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
Dulquer Salman: సీతారామం చిత్రంతో తెలుగు నాట స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్నాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమా తరువాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈ హీరో ప్రస్తుతం హిందీలో చుప్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
Nishi Singh: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులతో పాటు ఇండస్ట్రీని ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఈ నెలలో వరుస విషాదాలు.. సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతి ఇండస్ట్రీకి తీరని లోటు..
Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. అమెరికా కోడలుగా మారిన ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాలపైనే కన్నువేస్తోంది.
Shama Sikinder: బాలీవుడ్ హాట్ బ్యూటీ షామా సికిందర్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో విరుచుకుపడే ఈ భామ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా మారింది.