Home
Bollywood News
Bollywood News News
-
Tripti Dimri: మార్కెట్ లోకి కొత్త క్రష్ వచ్చింది మావో..
Tripti Dimri: చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లకు కొదువ లేదు. సక్సెస్ వచ్చేవరకు వారి గురించి ఎవరికి తెలియదు అంతే తేడా. జీవితంలో ఎవరికైనా ఒక గోల్డెన్ ఛాన్స్ వస్తుంది. ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కు కూడా అంతే. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా హిట్ అయితే చాలు. ప్రేక్షకులు ఆ హీరోయిన్ ను గుండెల్లో పెట్టుకుంటారు. -
Pooja Hegde: బార్బీ బొమ్మగా మారిన బుట్ట బొమ్మ.. అందరి చూపు అక్కడేనమ్మ
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చేతిలో సినిమాలు లేవు., కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసింది లేదు. ఇక ఇవన్నీ పక్కన పెట్టి.. ముద్దుగుమ్మ జాలీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ.. బార్బీ బొమ్మగా మారిపోయింది. -
Akshara Haasan: కమల్ కూతురితో ప్రేమాయణం.. చివరికి ఆమెతో పెళ్లి
Akshara Haasan: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఎవరు.. ఎవరిని ప్రేమిస్తారో.. ఎవరు.. ఎవరిని పెళ్లాడతారో.. ? ఇక చివరికి ఎందుకు విడాకులిస్తారో కూడా అర్ధం కాదు. పెళ్ళికి ముందు ప్రేమాయణాలు అనేవి ఇండస్ట్రీలో కామన్ గా మారిపోయాయి. -
Alia Bhatt: రణబీర్ టాక్సిక్.. అలియా ఏమన్నదంటే ..?
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ కిడ్ గా రణబీర్ కెరీర్ ను మొదలుపెట్టాడు. ఇక తనదైన ట్యాలెంట్ తో స్టార్ హీరోగా మారాడు. ఇక స్టార్ హీరోయిన్ అలియా భట్ ను ప్రేమించి.. పెళ్లాడాడు. వీరి పెళ్లి కూడా అంత సులువుగా జరగలేదు. అలియా కన్నా ముందు ఎన్నో ప్రేమాయణాలను నడిపాడు. -
Nana Patekar: కావాలని కొట్టి.. ఇప్పుడు కవర్ చేసుకోవడానికి కబుర్లు చెప్తున్నావా.. ?
Nana Patekar: తమ అభిమాన హీరో కానీ, హీరోయిన్ కానీ కనిపిస్తే,.. ఏ ఫ్యాన్ అయినా ఫోటోలు కోసం ఎగబడతారు. అది కామన్. అభిమానులు అంటూ లేకపోతే ఈ హీరోలు, హీరోయిన్లు ఇంత పేరు తెచ్చుకొనేవారే కాదు. తమ కుటుంబానికి కన్నా.. అభిమాన హీరో కోసమే ఎంతోమంది యువత కష్టపడుతున్నారు. ఆలాంటి వారు ఎదురైనప్పుడు ఒక చిన్న ఫోటో ఇవ్వడానికి కూడా చాలామంది సెలబ్రిటీలు ఆలోచిస్తున్నారు. -
Deepika Padukone: బెడ్ రూమ్ లో అతనితో తెల్లార్లు.. అదే పని
Deepika Padukone: ఒక సాధారణ కుటుంబంలో భార్యాభర్తలు వారంలో ఒకసారి కలుస్తారు. పని ఒత్తిడి, డబ్బు సంపాదనలో పడి భార్యాభర్తలు ఇద్దరు కలిసి గడిపే సమయం చాలా తక్కువ. ఇది కేవలం సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఉన్న జంటలు అన్నీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. -
Junaid Khan: హిజ్రాగా మారుతున్న స్టార్ హీరో కొడుకు..?
Junaid Khan: చిత్ర పరిశ్రమలో నెపోటిజం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో అయితే అస్సలు చెప్పనవసరం కూడా లేదు. వాళ్ళు పుట్టినప్పుడే హీరోలుగా మారిపోతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ లో మరో స్టార్ హీరో కొడుకు చక్రం తిప్పడానికి రెడీ అవుతున్నాడు. -
Shefali Shah: నేను చచ్చినా ఆ హీరోకు తల్లిగా చేయను..
Shefali Shah: బాలీవుడ్ నటి షెఫాలీ షా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీ క్రైమ్, డార్లింగ్స్, జల్సా, హ్యూమన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి కూడా సుపరిచితురాలిగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తో మరింత పేరు తెచ్చుకుంది. -
Jayaprada: ఇంటిమేట్ సీన్.. నటుడ్ని చెంప దెబ్బ కొట్టిన జయప్రద.. అతడేమన్నాడంటే..?
Jayaprada: అలనాటి మేటి నటి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగులోనే కాదు.. హిందీలో కూడా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఇక ఆమె అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆమె గురించి గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. -
Alia Bhatt: నేషనల్ అవార్డ్స్.. పెళ్లి చీరలో అదరగొట్టిన గంగూభాయ్
Alia Bhatt: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా తెలుగువారికి మరింత చేరువయ్యింది. ఈ సినిమా తరువాత మరో సినిమా చేయకపోయినా తెలుగులో అమ్మడి క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. ఇక గతేడాది ఈ భామ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్ళాడి, ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా కూడా మారింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!