Pathan:పెళ్లి తరువాత దీపిక మరీ బరితెగించిందట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pathan:బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, అందాల భామ దీపికా పదుకొనే జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పఠాన్. ఈ సినిమాపై షారుఖ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నా నిజం రంగు అంటూ సాగిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఇక ఈ సాంగ్ లో దీపికానే హైలైట్ అని చెప్పుకోవాలి.
బికినీ లో అందాలను విచ్చలవిడిగా ఆరబోసింది. ఇక ఈ సాంగ్ చూసినవారందరు అమ్మడిని ఆడేసుకుంటున్నారు. పెళ్లి తరువాత కొంచెమైనా పద్దతిగా ఉండాలని కోరుకుంటారు.. కానీ.. పెళ్లి తరువాత అమ్మడు ఇంకా బరితెగించింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సాంగ్ మొత్తంలో దీపికా బికినీ ట్రీట్ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.ఇకపోతే షారుఖ్ సైతం దీపికాను మరిపించేలా 8 ప్యాక్ బాడీతో అమ్మాయిల మనసులను దోచేసుకున్నాడు. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఈ సినిమా జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో షారుఖ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
తాజావార్తలు
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్లో పాక్కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!