Sunny Leone: ఆ వీడియోస్ వలనే నా తల్లి దానికి బానిసగా మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సన్నీ.. తన గత జీవితానికి స్వస్థ పలికిన విషయం కూడా తెలిసిందే. గతంలో ఆమె ఒక పోర్న్ స్టార్ అని తెలిసిందే. సన్నీ శృంగార జీవితం, రియాలిటీ, ఎందుకు ఆమె అలా చేయాల్సి వచ్చింది అనేది కరంజీత్ కౌర్ అనే వెబ్ సిరీస్ లో చూపించారు. ఇక హిందీలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వచ్చిన తర్వాత పూర్తిగా ఆ జీవితానికి స్వస్తి పలికింది సన్నీ. ఆ తర్వాత డేనియల్ వెబర్ ను పెళ్లి చేసుకున్న సన్నీ ఇండియాలోనే సెటిలైపోయింది. ఆమెకి ఇద్దరు కొడుకులు.. మరో అమ్మాయిని దత్తత తీసుకుంది. కుటుంబంతో హ్యాపీగా ఉన్న సన్నీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తల్లి గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. ఆమె మద్యానికి బానిసగా మారిందని, దానికి కారణం తానే అని చెప్పి బాధపడింది.
Ram Charan: ఎంతో కష్టపడి ఆ పని చేస్తే.. ఉపాసన చెంపమీద కొట్టింది
Also Read
- Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
” మా అమ్మకు ముందు నుంచి మందు తాగే అలవాటు ఉండేది. అది నేను పోర్న్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఎక్కువైంది. దానికి బానిసగా మారిపోయింది. నేను అలాంటి వీడియోలో చేయడం ఇష్టం లేకపోవడం వల్ల మందు తాగుతుందని అనుకునేదాన్ని. దీనివల్ల మా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతుండేవి. అలా రోజులు గడిచే కొద్దీ నాకంటే మా అమ్మకి మద్యం అంటేనే ఇష్టం అనుకునేదాన్ని. కానీ తర్వాత నాకు అర్థమైంది ఒకటే. నా తల్లి అలా కావడానికి నేను కానీ, నా తండ్రి కానీ, నా సోదరుడు కానీ కారణం కాదని. పరిస్థితులు ఆమెను అలా మార్చేసి ఉండొచ్చు. అది ఒక మానసిక సమస్య అని తర్వాత తెలిసింది. కొన్ని వ్యసనాలకు బానిసలుగా మారితే బయటపడలేరన్న విషయం నాకు అర్థమైంది. నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే నేను ఆ వృత్తిలో పనిచేయాల్సి వచ్చింది” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!