Urfi Javed: నువ్వు.. ఇంతకుమించి దిగజారవు అన్న ప్రతిసారి.. యూ ప్రూవ్ మీ రాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urfi Javed: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ బిగ్ బాస్ కు వెళ్లి వచ్చి కూసింత పేరు తెచ్చుకున్న ఈ భామ.. బయటికి వచ్చిన దగ్గరనుంచి ట్యాలెంట్ చూపించడమే పనిగా పెట్టుకుంది. ప్రైవేట్ పార్ట్స్ ను తప్పా.. మిగతావి అన్ని అమ్మడు విప్పి చూపించేసింది. ఇండియాలో వాటిని కప్పి ఉంచాలి.. లేకపోతే అరెస్ట్ చేస్తారు అన్న భయంతోనే ఆగిందేమో కానీ, లేకపోతే నగ్నంగా కనిపించడానికి కూడా ఆమె ఎప్పుడు వెనుకాడదు అని చెప్పొచ్చు. ఫ్యాషన్ పేరుతో.. ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గుండుసూదులు దగ్గరనుంచి పేపర్ వరకు.. హెయిర్ క్లిప్స్ దగ్గరనుంచి చిన్న చిన్న దారాలవరకు.. ప్లాస్టిక్, పెయింట్, మట్టి.. ఇలా ఒకటి అని లేదు.. ఆమె కంటికి ఏది కనిపిస్తే దాన్ని డిజైన్ గా మార్చి.. అసలు మనుషులు ఇలాంటి బట్టలు వేసుకుంటారా.. ? అనేంతలా అలాంటి డ్రెస్ లతో మీడియా కంటికి కనిపించి విమర్శలు అందుకుంటుంది.
Kangana Ranaut: ఆలియాతో విడిపోవడానికి రణబీర్ ప్రయత్నిస్తున్నాడు.. అందుకు నా సాయం కోరాడు
Also Read
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
ఇక తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మ విమర్శలు పాలు అయ్యింది. ఈసారి కూడా మరింత రెచ్చిపోయి సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం టమోటా రేట్లు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పవనవసరం లేదు. ఇక ఆ టమాటాలతో ఈ భామ ఫోటోషూట్ చేసింది. టమాటాలను చెవి రింగులుగా మార్చి.. ఒక చేత్తో టమోటాను తింటూ.. మరో చేత్తో.. అచేతనంగా ఉన్న ఎదపై చెయ్యి పెట్టి కనిపించింది. ఇక దానికి క్యాప్షన్ గా.. ఇప్పుడు టమోటాలే బంగారం అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. నువ్వు ఇంతకుమించి దిగజారవు అన్న ప్రతిసారి.. యూ ప్రూవ్ మీ రాంగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!