Pooja Bhatt: బాలీవుడ్ ఇండస్ట్రీలో భట్ ఫ్యామిలీలు చాలా ఎక్కువ. ఇక నిర్మాత మహేష్ భట్ గురించి కూడా జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక మహేష్ భట్ ముద్దుల తనయగా పూజా భట్ ఇండస్ట్రీకి పరిచయమైంది.
Genelia: బొమ్మరిల్లు చిత్రంలో హా.. హా.. హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చేరువైపోయింది జెనీలియా డిసౌజా. ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోలతో నటించి మంచి హిట్స్ ను అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే .. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది.
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క సినిమాలు .. ఇంకోపక్క బిజినెస్.. మరోపక్క కుటుంబ బాధ్యతలతో ఆమె ఎడతెరిపి లేకుండా పనిచేస్తోంది. ఈ మధ్యనే ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన అలియా..
Don 3: డాన్ అనగానే టక్కున అమితాబ్ గుర్తొచ్చేస్తాడు. ఆ తరువాత డాన్ అనగానే షారుఖ్ ఖాన్ మాత్రమే గుర్తొస్తాడు.షారుక్ ఖాన్-పర్హాన్ అక్తర్ కాంబోలో వచ్చిన డాన్ సినిమా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటుంది.
Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సన్నీ.. తన గత జీవితానికి స్వస్థ పలికిన విషయం కూడా తెలిసిందే. గతంలో ఆమె ఒక పోర్న్ స్టార్ అని తెలిసిందే. సన్నీ శృంగార జీవితం, రియాలిటీ, ఎందుకు ఆమె అలా చేయాల్సి వచ్చింది అనేది కరంజీత్ కౌర్ అనే వెబ్ సిరీస్ లో చూపించారు.
Urfi Javed: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ బిగ్ బాస్ కు వెళ్లి వచ్చి కూసింత పేరు తెచ్చుకున్న ఈ భామ.. బయటికి వచ్చిన దగ్గరనుంచి ట్యాలెంట్ చూపించడమే పనిగా పెట్టుకుంది. ప్రైవేట్ పార్ట్స్ ను తప్పా.. మిగతావి అన్ని అమ్మడు విప్పి చూపించేసింది.
Sunny Leone: ఇండస్ట్రీలో సన్నిలియోన్ గురించి తెలియని వారు ఉండరు. తెలుగులో కూడా అమ్మడు ఐటెం సాంగ్స్ తో అలరించింది. కరెంట్ తీగ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సన్నీ ఆ తర్వాత గరుడవేగ, మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో కనిపించింది.
Kashmira Shah: బాలీవుడ్ నటి కాశ్మీర షా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోన్ కే ఖిలాడీ 4 లాంటి షోలలో మెరిసి ఫేమస్ అయ్యింది. ఇక బాలీవుడ్ సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పించిన కాశ్మీర.. 2003లో బ్రాడ్ లిట్టర్మాన్ను పెళ్లాడింది. అయితే నాలుగేళ్లు కూడా తిరగముందే విబేధాల వలన ఈ జంట విడిపోయారు.
Kareena Kapoor: బాలీవుడ్ అందాల భామ, స్టార్ హీరో భార్య, ఖాన్ కుటుంబానికి మకుటం లేని మహారాణి కరీనా కపూర్. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.