Mithun Chakraborty: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. శనివారం ఉదయం ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనను కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
Urfi Javed: నటి పూనమ్ పాండే తాను చనిపోయాను అంటూ ప్రచారం చేసి ఎంత షాక్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సర్వికల్ క్యాన్సర్ పై అవగాహన పెంచడానికే ఈ విధంగా చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక తాను చనిపోయానని తన మేనేజర్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయించిన పూనం పాండే,
Poonam Pandey: పూనమ్ పాండే.. ఈ పేరు నేడు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. పూనమ్.. ఒక శృంగార తార, ఒక మోడల్, ఒక నటి. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె ఎంచుకున్న మార్గం అందాల ఆరబోత.
Shah Rukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ కుమార్ హీరాణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Tripti Dimri: చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లకు కొదువ లేదు. సక్సెస్ వచ్చేవరకు వారి గురించి ఎవరికి తెలియదు అంతే తేడా. జీవితంలో ఎవరికైనా ఒక గోల్డెన్ ఛాన్స్ వస్తుంది. ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కు కూడా అంతే. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా హిట్ అయితే చాలు. ప్రేక్షకులు ఆ హీరోయిన్ ను గుండెల్లో పెట్టుకుంటారు.
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చేతిలో సినిమాలు లేవు., కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసింది లేదు. ఇక ఇవన్నీ పక్కన పెట్టి.. ముద్దుగుమ్మ జాలీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ.. బార్బీ బొమ్మగా మారిపోయింది.
Akshara Haasan: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఎవరు.. ఎవరిని ప్రేమిస్తారో.. ఎవరు.. ఎవరిని పెళ్లాడతారో.. ? ఇక చివరికి ఎందుకు విడాకులిస్తారో కూడా అర్ధం కాదు. పెళ్ళికి ముందు ప్రేమాయణాలు అనేవి ఇండస్ట్రీలో కామన్ గా మారిపోయాయి.
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ కిడ్ గా రణబీర్ కెరీర్ ను మొదలుపెట్టాడు. ఇక తనదైన ట్యాలెంట్ తో స్టార్ హీరోగా మారాడు. ఇక స్టార్ హీరోయిన్ అలియా భట్ ను ప్రేమించి.. పెళ్లాడాడు. వీరి పెళ్లి కూడా అంత సులువుగా జరగలేదు. అలియా కన్నా ముందు ఎన్నో ప్రేమాయణాలను నడిపాడు.
Nana Patekar: తమ అభిమాన హీరో కానీ, హీరోయిన్ కానీ కనిపిస్తే,.. ఏ ఫ్యాన్ అయినా ఫోటోలు కోసం ఎగబడతారు. అది కామన్. అభిమానులు అంటూ లేకపోతే ఈ హీరోలు, హీరోయిన్లు ఇంత పేరు తెచ్చుకొనేవారే కాదు. తమ కుటుంబానికి కన్నా.. అభిమాన హీరో కోసమే ఎంతోమంది యువత కష్టపడుతున్నారు. ఆలాంటి వారు ఎదురైనప్పుడు ఒక చిన్న ఫోటో ఇవ్వడానికి కూడా చాలామంది సెలబ్రిటీలు ఆలోచిస్తున్నారు.
Deepika Padukone: ఒక సాధారణ కుటుంబంలో భార్యాభర్తలు వారంలో ఒకసారి కలుస్తారు. పని ఒత్తిడి, డబ్బు సంపాదనలో పడి భార్యాభర్తలు ఇద్దరు కలిసి గడిపే సమయం చాలా తక్కువ. ఇది కేవలం సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఉన్న జంటలు అన్నీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.