Udit Narayan : తెలియకుండానే ఆ ఆపరేషన్ చేయించారు.. ప్రముఖ సింగర్ పై మాజీ భార్య కెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో విడాకులు.. వివాదాలు కామన్. కానీ అవి ఒక్కోసారి సెలబ్రెటిల పరువు పోయేలా కూడా చేస్తాయి. ప్రజంట్ ఇప్పుడు అలాంటి సరిస్థితిలోనే ఉన్నారు గాయకుడు ఉదిత్ నారాయణ్. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఉదిత్ నారాయణ్ పేరు తెలియని వారు ఉండరు. ముఖ్యంగా 90వ దశకంలో ఆయన పాడిన పాటలు ఒక ఊపు ఊపాయి. అయితే, వృత్తిపరంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన, వ్యక్తిగత జీవితంలో మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. తాజాగా ఆయన మొదటి భార్య రంజనా చేసిన ఫిర్యాదుతో పాత గొడవలు మళ్ళీ మొదటికి వచ్చాయి.
Also Read : Subbaraju : లేటు వయసులో పెళ్లి.. అసలు రహస్యం చెప్పిన .. సుబ్బరాజు
Also Read
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
- Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
- Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
ఉదిత్ నారాయణ్ 2006లో మొదటిసారి పెళ్లి చేసుకున్నారనే విషయం అప్పట్లో పెద్ద రచ్చ అయ్యింది. మొదట ఆమె ఎవరో తనకు తెలియదని ఆయన వాదించినా, ఆధారాలు బయటపడటంతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన తన మొదటి భార్యకు నెలకు రూ. 25,000 భరణం చెల్లిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించి షాకింగ్ ఆరోపణలు చేశారు. తన మాజీ భర్త ఉదిత్ నారాయణ్, ఆయన ప్రస్తుత భార్య దీపా నారాయణ్.. ఇతర కుటుంబ సభ్యులు కలిసి తనకు తెలియకుండానే తన గర్భాశయాన్ని తొలగించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, మూడు దశాబ్దాల క్రితం జరిగిన విషయమై ఇప్పుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఎంత వరకు నిలబడుతుందనేది అనుమానమేనని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!