ఒక స్టార్ హీరోయిన్‌గా నిరూపించుకోవాలి అంటే అంత ఈజీ కాదు. చిన్న పాత్ర పెద్ద పాత్ర అని చూసుకోకుండా వచ్చిన ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని సద్వీనియోగం చేసుకుంటూ.. ట్యాలెంట్ చూపించుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. ప్రజంట్ హీరోయిన్ మీనాక్షి కూడా అదే చేస్తోంది. ‘ఇచ్చట వాహనములు నిలుపురాదు’ చిత్రంలో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా మాస్ మహరాజ్ రవితేజతో ‘ఖిలాడీ’ లో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ‘గుంటూరు కారం’లో మహేశ్‌బాబు మరదలిగా ప్రాధాన్యతలేని…
Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోల కన్ను ప్రస్తుతం పాన్ ఇండియా మీద పడింది. అన్ని భాషల్లోనూ తమ సత్తా చూపించుకోవాలని ప్రతి ఒక హీరో తాపత్రయపడుతున్నారు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ తమ సత్తా చాటాడడానికి రెడీ అవుతున్నార. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల ద్వారా హిందీలో అభిమానులను సంపాదించుకున్న హీరోలు బాలీవుడ్ స్ట్రైట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా ఎదిగి.. దక్షిణాది అన్ని భాషల్లోనూ స్టార్ డమ్ తెచ్చుకున్న సమంత బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతోంది. అయితే.. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండో సీజన్, పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు సమంత చేరువైన విసయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బాలీవుడ్‌లో సమంత అరంగేట్రం ఎప్పుడు అనే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే స్యామ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో తొలి సినిమా చేస్తుందని ఫుల్…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’ రిలీజ్ కు సిద్దమవుతుంది. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మహేష్ ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో బిజీగా మారాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్, బాలీవుడ్ ఎంట్రీ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. హిందీలో నటించే విషయంలో తనకు ఇబ్బంది ఏమీ లేదు.. కానీ, తెలుగులో కంఫర్ట్ గా…
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరూ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఇద్దామా అని ఎదురుచూస్తున్నవారే. అయితే వీరందరిలో ఇప్పటివరకు బాలీవుడ్ వైఫు కన్నెత్తి చూడని హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అక్కడ నుంచి అవకాశాలు వెల్లువలా వస్తున్నా తనకు టాలీవుడ్ లోనే ఉండాలని ఉంది అని చెప్పిన మహేష్ ప్రస్తుతం ఒకపక్క హీరోగా , ఇంకోపక్క నిర్మాతగా విజయ పథంలో దూసుకెళ్తున్నారు. ఇక మహేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మేజర్’ సినిమా ట్రైలర్ ను నిన్ననే విడుదల చేసిన…
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్లు అందరు తమ మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్, హిందీ మూవీస్ అంటూ తమ మార్కెట్ ను ప్రపంచ వ్యాప్తంగా పెంచుకుంటున్నారు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పటిదాకా ఆ దిశగా ఆలోచించని అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి. ఇప్పటివరకు హిందీ సినిమాల వైపు కన్నెత్తికూడా చూడని మహేష్ త్వరలో హిందీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ షూటింగ్ కు మహేష్ కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇక ఈ గ్యాప్ లో బుధవారం హైదరాబాద్ బెస్ట్ మొబైల్ పేమెంట్స్ యాప్ ‘క్విక్ ఆన్’ని లాంచ్ ప్రోగ్రాం కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు మహేష్. ఈ కార్యక్రమంలో ఒక…
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్ తో విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. మునెప్పడూ లేనివిధంగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్ నుంచి తన భర్త పేరును తొలగించడంతో.. ఈ జంట విడిపోతుందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఈ వార్తలపై ప్రియాంక తల్లి స్పందించినా.. ప్రియాంక మాత్రం స్పందించలేదు. ఇక తాజాగా అమ్మడు తన పెళ్లి రోజును భర్తతో గ్రాండ్ గా జరుపుకొని ఆ వార్తలకు చెక్ పెట్టింది. డిసెంబర్ 1…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్నిరోజులుగా పుకార్లు గుప్పుమన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే తాప్సి ప్రొడక్షన్ హౌస్ లో సామ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ పుకార్లకు చెక్ పెట్టింది సామ్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ “ఎందుకు కాదు.. తప్పకుండ బాలీవుడ్ లో చేస్తాను… నాకు భాష ముఖ్యం…
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. హీరోగానూ, ప్రత్యేక పాత్రల్లోనూ చేస్తూ తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సత్యదేవ్.. ప్రస్తుతం తెలుగులో ‘తిమ్మరుసు’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’, ‘స్కైలాబ్’ సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. కాగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ సేతు’లో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్టైన్మెంట్, లైకా ప్రొడక్షన్స్ కలిసి…