Samantha: బాలీవుడ్ హీరోతో స్యామ్.. డేట్స్ కూడా ఇచ్చేసిందట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా ఎదిగి.. దక్షిణాది అన్ని భాషల్లోనూ స్టార్ డమ్ తెచ్చుకున్న సమంత బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతోంది. అయితే.. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండో సీజన్, పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు సమంత చేరువైన విసయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బాలీవుడ్‌లో సమంత అరంగేట్రం ఎప్పుడు అనే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే స్యామ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో తొలి సినిమా చేస్తుందని ఫుల్ గా ప్రచారం జరిగింది. ఇక తాజా సమాచారం మేరకు సమంత ఓ యువ హీరోతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.
అయితే బాలీవుడ్ లో వైవిద్యమైన పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆయుష్మాన్ ఖురానా. ఆయన హీరోగా నటించనున్న ఓ సినిమాలో స్యామ్ కూడా హీరోయిన్‌గా బాలీవుడ్‌కు పరిచయం అవుతుందని సమాచారం. అయితే.. ఈ చిత్రాన్ని దినేష్ విజయ్ నిర్మిస్తారని.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఈనేపథ్యంలో.. సమంత డేట్స్ కూడా ఇవ్వడంతో షూటింగ్ షెడ్యూల్స్ చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే.. హిందీలో సమంత నటించనున్న తొలి సినిమాకు అంతా సిద్ధమైందని అర్థం చేసుకోవచ్చు. స్యామ్ .. విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ఖుషి మొదటి షెడ్యూల్ ముగిసింది. దీనికి సంబందించిన న్యూషెడ్యూల్ వైజాగ్‌లో మొదలవబోతుంది. అయితే.. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం యశోద సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటున్నాయి. స్యామ్ యశోద సినిమా రిలీజ్ కూడా త్వరలోనే ఉండబోతుందని టాక్. స్యామ్ ఇలా సినిమా తర్వాత సినిమాను కంప్లీట్ చేస్తున్న సమంత..వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను కమిటవుతోంది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
Teddy Bear and Micky Mouse:ఏదో చేద్దామనుకున్నాడు.. అరెస్టయ్యాడు
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!