టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్నిరోజులుగా పుకార్లు గుప్పుమన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే తాప్సి ప్రొడక్షన్ హౌస్ లో సామ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ పుకార్లకు చెక్ పెట్టింది సామ్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ “ఎందుకు కాదు.. తప్పకుండ బాలీవుడ్ లో చేస్తాను… నాకు భాష ముఖ్యం…
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. హీరోగానూ, ప్రత్యేక పాత్రల్లోనూ చేస్తూ తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సత్యదేవ్.. ప్రస్తుతం తెలుగులో ‘తిమ్మరుసు’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’, ‘స్కైలాబ్’ సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. కాగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ సేతు’లో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ప్రొడక్షన్స్ కలిసి…
బాలీవుడ్ సౌత్ సినిమాల్ని రీమేక్ చేయటం పరిపాటే. కానీ, సౌత్ డైరెక్టర్స్ ని కూడా ఈ మధ్య ముంబై ఆహ్వానిస్తున్నారు బీ-టౌన్ ఫిల్మ్ మేకర్స్. పోయిన సంవత్సరం కోలీవుడ్ నుంచీ లారెన్స్ వెళ్లి ‘లక్ష్మీ’ సినిమా అక్షయ్ కుమార్ తో పూర్తి చేసి వచ్చాడు. నెక్ట్స్ మరో కోలీవుడ్ దర్శక ద్వయం గాయత్రి, పుష్కర్ తమ ‘విక్రమ్ వేద’ సినిమా హృతిక్, సైఫ్ తో హిందీలో రీమేక్ చేయబోతున్నారు.కొత్తగా బాలీవుడ్ వెళ్లి సత్తా చాటుతోన్న డైరెక్టర్స్ లిస్టులో…