బిగ్ బాస్ ఆరోవారం కెప్టెన్సీ కోసం ఇంటి సభ్యులు రెచ్చిపోయారు.. ఇక బిగ్ బాస్ కూడా రెండు టీమ్ లుగా చేసి వింత టాస్క్ లను ఇస్తున్నారు.. తాజాగా విడుదలైన ప్రోమోలో శోభా పై రివేంజ్ తీర్చుకున్నాడు యావర్. అంతకు ముందు వీక్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయాలంటే నువ్వు నన్ను తప్పించావ్ అంటూ రీజన్ చెప్పేశాడు. ఇంకేముంది ఒక్కసారిగా శోభాను మోనితా ఆవహించేసింది. చప్పట్లు కొడుతూ.. ఏడుస్తూ నానా హంగామా సృష్టించింది.. ఒక్కమాటలో చెప్పాలంటే కార్తీక…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో ఆరోవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడం కోసం కంటెస్టెంట్స్ తెగ కష్టపడుతున్నారు.. కొత్తగా వచ్చిన వారి వల్ల బిగ్ బాస్ రెండు గ్రూపులుగా ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ రెండు గ్రూపులుగా విడదీసి గేమ్ ఆడిస్తున్నాడు.. మొదటిసారి ప్రశాంత్ బిగ్ బాస్ టీమ్ కు కెప్టెన్ అయ్యాడు.. అయితే కెప్టెన్ గా ప్రశాంత్ బాధ్యతలు నిర్వర్తించడం లేదని.. కెప్టెన్ బ్యాడ్జ్ లాగేసుకొని.. ఆ తర్వాత యాక్టివిటి రూంకు పిలిచి మాట్లాడి తిరిగి…
తెలుగు టెలివిజన్ చరిత్రలోని అతిపెద్ద రియాల్టీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికే ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ తాజాగా 7 సీజన్ కూడా స్టార్ట్ అయింది .. ఐదు వారాలు పూర్తి చేసుకున్నా కూడా పెద్దగా పాపులారిటిని పొందలేదు.. గతంలో కంటే కొత్తగా అంటూ ఇంకా చెత్తగా అనే కామెంట్స్ ను జనాలు చేస్తున్నారు.. ఇప్పటివరకు అందరు అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు..…
స్టార్ మా టాప్ రియాలిటి షో బిగ్ బాస్ ఇప్పుడు 7 వ సీజన్ ను జరుపుకుంటుంది.. అయిదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు అయిదుగురు లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం గమనార్హం.. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా లేడీస్ వెళ్లిపోవడం పై జనాల్లో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.. ఎలిమినేషన్ తర్వాత ఐదోవారంలో మళ్ళీ ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపించాడు నాగార్జున. నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో సింగర్, మ్యూజిక్…
బిగ్ బాస్ తెలుగు ఐదో వారం ఇంటి సభ్యులు చేసిన తప్పులను నాగ్ నిన్న జరిగిన ఎపిసోడ్ లో కడిగి పడేసారు.. ఈవారం మొత్తం ఆటలో వీరిద్దరి చేసినన్నీ తప్పులు ఇంకెవరూ చేయలేదంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. స్మైల్ టాస్క్ నుంచి కెప్టెన్సీ టాస్క్ రంగుపడుద్ది రాజా టాస్క్ వరకు ప్రతి దాంట్లో ఫౌల్ చేయడం.. ఆ తర్వాత మిగితా ఇంటి సభ్యుల మీదికే తిరగబడుతూ తమ తప్పును సమర్దించుకోవడం తెలిసిందే.. కొన్ని టాస్క్ లలో వాళ్లు…
బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు రసవత్తరగా మారుతుంది.. ఈ వారం ఒక్కొక్కరి ఆట తీరును కడిగిపారేయడానికి హోస్ట్ నాగార్జున వచ్చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ముందుగా తేజా, యావర్ జంటను తెగ పొగిడేశాడు.. తేజను అయితే మరీ ఎక్కువగా పొగడ్తలతో ముంచేసాడు.. ఆ తర్వాత ఒక్కొక్కరికి చురకలు అంటించి తెగ వార్నింగ్ ఇచ్చేశాడు.. ఎంటర్టైన్ చేస్తానని మాటిచ్చావ్.. ఎంటర్టైన్ చేశావ్. మీ ఇద్దరిని చూస్తే ముచ్చటేసింది. తెలుగులో టీచర్ కావాలా అంటూ యావర్ ను…
బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా.. సీజన్ మొత్తం అలానే ఉంది.. ఒకరు అనుకుంటే మరొకరు ఎలిమినేట్ అవుతున్నారు.. మొన్నటివరకు పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ తర్జన భర్జన చేశారు.. ఇప్పుడు కెప్టెన్సీ కోసం ఆట ఆడాలంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్లో స్మైలీ టీత్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంచాలకులుగా యావర్, శోభాను నియమించాడు. అయితే వారిద్దరూ గేమ్ ఆడుతూనే సంచాలకులుగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్బాస్.…
బిగ్ బాస్ 7 ఐదో వారం నామినేషన్స్ హాట్ హాట్ గా జరుగుతున్నాయి.. ఈ సీజన్ జనాల ఊహలకు అందకుండా ఉందని తెలుస్తుంది.. ముందుగా చెప్పినట్లుగా ఉల్టా పుల్టా ఉంది.. ఊహించని విధంగా ఎలిమినేషన్ జరుగుతుంది.. ఇక హౌస్ లో ఇప్పుడు 10 మంది మాత్రమే ఉన్నారు. త్వరలో కొంతమంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక హౌస్ లో ఈ వారం నామినేషన్ చాలా హాట్ హాట్ గా సాగాయి. సోమవారం రోజు…
బిగ్ బాస్ 7 రసవత్తరంగా సాగుతుంది.. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ కొనసాగుతుంది.. ఈ వారం నామినేషన్ లో ఉన్నవారి గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఈసారి కెప్టెన్సీ, లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లాంటివి ఏమీ పెట్టడం లేదు. కెప్టెన్సీకి బదులుగా పవరాస్త్రను ప్రవేశపెట్టారు.. గత సీజన్ లోగా ఈసారి టాస్క్ లు అస్సలు లేవని చెప్పాలి.. ఇక ఏదో ఆనవాయితీ ఉన్నట్లుగా ప్రతివారం అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు కిరణ్ రాథోడ్, షకీల,…
బిగ్ బాస్ 7 తెలుగులో ఇప్పుడు వరుస ట్విస్ట్ లను చూస్తున్నాం.. మూడు వారాలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో హౌస్ లో ఆట మొదలైంది..కంటెస్టెంట్స్ నువ్వా నేనా అని గట్టి పోటీని ఇస్తున్నారు..మూడో పవర్ అస్త్ర సాధించడానికి బిగ్ బాస్ ముగ్గురిని ఎపిక చేశారు.. శోభా శెట్టి, ప్రియాంక, యావర్ ను ఎపిక చేశాడు బిగ్ బాస్.. నిన్నటి ఎపిసోడ్ లో యావర్ కు అన్యాయం జరిగింది. శోభా శెట్టి, ప్రియాంక , యావర్ ముగ్గురిలో ఎవరు…