బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పదో వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి.. గత తొమ్మిది నామినేషన్స్ కన్నా ఇది పరమ చెత్తగా ఉందనే టాక్ ను సొంతం చేసుకుంది.. నలుగురు అమ్మాయిలు రాజమాతలు చేసి మీకు నచ్చినట్లు నామినేట్ చేసేయండి అంటూ ఆర్డర్ ఇచ్చేశాడు బిగ్బాస్.. ఇక వాళ్లంతా రెచ్చిపోయారు.. వారికి నచ్చిన వారిని మాత్రమే నామినేట్ చేశారు.. ఆ సమయంలో ప్రియాంక, శోభాశెట్టి ప్రవర్తన ఇంటి సభ్యులకు.. ఇటు ప్రేక్షకులకు సైతం చిరాకు…
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కాస్త కష్టంగా మారింది.. 7 వారాల వరకు హోస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.. ఆ తర్వాత రెండు వారాలు మగవాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు.. గతవారం ఆట సందీప్ ఎలిమినేట్ అవ్వగా, ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.. 9 వారాలుగా కొనసాగుతున్న ఈ షో.. రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక ప్రస్తుతం 12 మంది మిగిలారు..…
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బస్ సీజన్ 7 మంచి రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్స్ పూర్తి కావడంతో ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ కోసం కొత్త కొత్త టాస్క్ లను ఇస్తున్నాడు బిగ్ బాస్.. గత వారం కన్నా ఈ వారం టాస్క్ లు చాలా కొత్తగా ఉన్నాయి.. ఇక ఈ వారం ఎనిమిది నామినేషన్స్ లో ఉన్నారు.. అమర్ దీప్, రతిక, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్, తేజా, భోలే, యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ…
బిగ్ బాస్ సీజన్ 7 లో రోజూ రోజుకు రసవత్తరంగా మారుతుంది.. తొమ్మిదో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి..నిన్నటి ఎపిసోడ్ లో భోలే రెచ్చిపోయాడు.. అమర్ కూడా భోలే పై ఒంటి కాలిపై లేచాడు.. వారిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాధం చోటు చేసుకుంది.. శోభా శెట్టి ముందుగా రతికాను నామినేట్ చేసింది. ఈ ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఇద్దరు మధ్య వాదన ఓ రేంజ్ లో జరుగుతుంటే మధ్యలో తేజ పేరు వచ్చింది. రాగానే మనోడు…
బిగ్ బాస్ 7 సీజన్ తొమ్మిదో వారం నామినేషన్స్ నిన్న మొదలయ్యాయి.. హౌస్ మేట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. గత వారం ప్రశాంతంగా ముగిసిన నామీనేషన్ ప్రక్రియ.. ఈ వారం డోస్ పెరిగింది.. నిన్నటి ఎపిసోడ్ లో నామినేట్ చేయబడ్డ హౌస్ మేట్ ముఖాన డ్రాగన్ స్నేక్ రంగు చిమ్ముతుంది.. ఇక పల్లవి ప్రశాంత్… అమర్ దీప్, తేజాలను నామినేట్ చేశాడు. అనంతరం వచ్చిన ప్రియాంక.. రతిక, భోలేలను చేసింది. ఇక అర్జున్… అమర్, శోభా శెట్టిలను…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది..కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక రోజ్, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. నిన్న ఎనిమిదో వారంకు గాను ఆట సందీప్ హౌస్ నుంచి బయటకు వచ్చారు..శోభా శెట్టి-సందీప్ తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లోకి వచ్చారు. ఉత్కంఠ మధ్య సందీప్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇంటి సభ్యుల మీద తనకున్న పాజిటివ్, నెగిటివ్ ఒపీనియన్స్ చెప్పి సందీప్ బిగ్…
బిగ్ బాస్ 7 తెలుగు షో ఇప్పుడు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతుంది.. ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో ఎనిమిదో వారంకు గాను ఆట ఫెమ్ సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.. మొదటి నుంచి సందీప్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నాడు.. ఇక 8వ వారానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అమర్ దీప్, శివాజీ, అశ్విని, భోలే, ప్రియాంక, శోభ, గౌతమ్, సందీప్ బయటకు వెళ్లేందుకు నామినేట్ చేయబడ్డారు. సందీప్ గత…
బిగ్ బాస్ 7 ఎనిమిదో వారం పూర్తయ్యింది.. గతవారం వరకు అందరు అమ్మాయిలే ఎలిమినేట్ అయిన విషయం తేలిసిందే.. ఈ వారం కాస్త చేంజ్ చేశారు బిగ్ బాస్..అతి తక్కువ ఓటింగ్ వచ్చిన శోభాను కాదని సందీప్ మాస్టర్ ను ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. శనివారం ఒక్కొక్కరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. సండే ఫన్ డే వచ్చేసింది. ఈరోజు హౌస్మేట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడించేందుకు సిద్ధమయ్యారు నాగ్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఒక్కొక్కరికి పడవ గేమ్…
బిగ్ బాస్ సీజన్ 7 లో 55వ ఎపిసోడ్ హీటెక్కించే విధంగా సాగింది. కొత్త కెప్టెన్ ని నిర్ణయించేందుకు బిగ్ బాస్ ఈ మిర్చి చాలా హాట్ అనే టాస్క్ ఇచ్చారు.. ఈ టాస్క్ లో శోభా ఎంతగా యావర్ ను రెచ్చగొట్టిందో నిన్నటి ఎపిసోడ్ లో చూసాము..హౌస్ లోకి సెకండ్ ఛాన్స్ తో రీ ఎంట్రీ ఇచ్చిన రతిక ఆమె పాత స్నేహితుడు పల్లవి ప్రశాంత్ మధ్య ఎమోషనల్ సంభాషణ సాగింది. సీజన్ మొదట్లో లవ్…
బిగ్ బాస్ ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ వాడి వేడిగా సాగుతుంది.. వారం రోజులుగా జరిగిన టాస్కులలో చివరకు ఐదుగురు హౌస్మేట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు.. వీరిలో ప్రియాంక, శోభా, గౌతమ్, పల్లవి ప్రశాంత్, సందీప్ నిలిచారు. ఇక వీరిలో ఇప్పుడు కెప్టెన్ అయ్యేందుకు పోటీ పడాల్సి ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఈ వారం బిగ్బాస్ ఇంటికి ఎవరు కెప్టెన్ అవుతారో తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో రచ్చ రచ్చ…