బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో ప్రస్తుతం ఎనిమిదో వారం జరుపుకుంటుంది.. ప్రశాంత్-గౌతమ్, శోభా-భోళే-ప్రియాంక మధ్య ఫైట్ వాడివేడీగా జరిగింది. ఎవ్వరూ తగ్గట్లేదు.. దాంతో ఈ వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి.. 8వ వారం నామినేషన్లలో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో శివాజీ, అమర్ దీప్, ఆట సందీప్, భోలే షావలి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఉన్నారు.. ఓటింగ్ తారుమారు అయ్యాయి.. తాజా ఓటింగ్ ప్రకారం…
బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిదో వారం హీటేక్కింది.. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది.. కానీ కెప్టెన్సీ టాస్క్ లో మాత్రం హౌస్ మేట్స్ రెచ్చిపోయారు.. ఎవ్వరు తగ్గకుండా ఈ వారం కెప్టెన్ అవ్వడం కోసం గట్టి పోటి పడ్డారు..ఫైవ్ స్టార్ చాకోలెట్ విత్ కవర్, విత్ అవుట్ కవర్, పుచ్చకాయ, వేరు శనగకాయ,ప్లాస్టిక్ గ్లాస్, ఐస్, కోక్ టిన్ వంటి వస్తువులు మునుగుతాయో లేదో చెప్పాలని ఈ నలుగురిని అడిగారు. ఈ టాస్క్ లో అందరికంటే ఎక్కువ…
బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిదో వారం నామినేషన్స్ వాడి వేడిగా సాగుతున్నాయి.. నిన్నటివరకు కామ్ గా ఉన్న హౌస్ మేట్స్ ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు బూతులు తిడుతున్నారు.. నువ్వా నేనా అంటూ కాలు దువ్వుతున్నారు. మొన్నటివారమే బూతులు మాట్లాడాడని భోలె షావళికి నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు.. ఆ సంగతి అప్పుడే మర్చిపోయి అమర్‌దీప్, సందీప్, గౌతమ్.. అందరూ తామేమీ తక్కువ కాదంటూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు. ఇక శివాజీ మాత్రం ఎప్పటిలాగే…
బిగ్ బాస్ లో ఊహించిందే జరిగింది.ఏడో వారం కూడా అమ్మాయే బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి రెండు వారాలకే ఎలిమినేట్ అయింది.. ఆమె ఆట తీరు నచ్చకో లేక, ఇంకేదో కారణం అనేది తెలియలేదు.. కానీ జనాల ఓటింగ్ తక్కువగా ఉండటంతో పూజ బయటకు వచ్చింది.. బాస్ ఏడో సీజన్ ఏడు వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ ఏడు వారాల్లోనూ మహిళలే…
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఏడో వారం చివరకు వచ్చేసింది.. వీకెండ్ అంటే నాగ్ ఎంట్రీతో పాటుగా ఎలిమినేషన్ కూడా ఉండటంతో ఈ ఎపిసోడ్ పై జనాలు ఆసక్తి చూపిస్తుంటారు.. అయితే గత ఆరు వారాల్లో ఆరుగురు మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో…
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కాస్త కష్టమే.. మొన్నటివరకు నువ్వా నేనా అంటూ కాలు రూవ్విన బ్యాచ్ కాస్త నిన్న పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.. అంతా కలిసిపోయి నవ్వులు పూయించారు.. గులాబీ పురం, జిలేబి పురం అంటూ రెండు టీమ్స్ గా హౌస్ మేట్స్ ను డివైడ్ చేసి ఓ స్కిట్ చేయించాడు బిగ్ బాస్. గ్రహాంతరవాసుల స్పేస్ షిప్ ఒకటి క్రాష్ దాన్ని రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఏ టీమ్…
బిగ్ బాస్ సీజన్ ఏడోవారం నామినేషన్స్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.. అందరు కలిసి భోలే ను టార్గెట్ చేస్తూ ఎలిమినేట్ చేశారు.. వాదనల మధ్య నామినేషన్స్ పూర్తి అయ్యాయి. అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, తేజా, పల్లవి ప్రశాంత్, పూజా, అశ్విని, భోలే నామినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలియజేశాడు. రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఏడుగురిలో ఎవరు టాప్ లో ఉన్నారు. ఎవరు లీస్ట్ లో ఉన్నారో ఒకసారి చూస్తే..…
బిగ్ బాస్ 7 తెలుగు ఏడోవారం నామినేషన్స్ మరింత హీట్ పెంచేసింది.. కంటెస్టెంట్స్ ఓ రేంజ్ లో ఒకరినొకరు తిట్టుకొని వాదించుకున్నారు. మరోవైపు రైతు బిడ్డపై సందీప్ మాస్టర్ ఒంటికాలిపై లేచాడు .. నువ్వా నేనా అని గొడవకు దిగారు.. కాసేపు హౌస్ ను వీరి మాటలతో హీటెక్కించారు.. ఇక ఈ సారి నామినేషన్స్ లో డప్పు బిడ్డ ని వాయించేశారు హౌస్ మేట్స్.. హౌస్ లోని టాప్ కంటెస్టెంట్స్ అందరు భోలే ను టార్గెట్ చేసి…
బిగ్ బాస్ లో వీకెండ్ వచ్చిందంటే సందడి మాములుగా ఉండదు.. నాగ్ చేసే సందడి జనాలను ఆకట్టుకుంటే, నాగ్ హౌస్మేట్స్ కు ఇచ్చే క్లాసులు కూడా ఆసక్తి కలిగిస్తాయి.. ఇక వారం బిగ్‌బాస్ చాలా సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమోని రిలీజ్ చేసిన నిర్వాహుకులు.. తాజాగా మరో ప్రోమోని రిలీజ్ చేశారు. మొదటి ప్రోమోలో.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ దామిని, రతిక రోజ్,…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ లు ఏర్పడ్డాయి.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యావర్ బిగ్ బాస్ సీజన్ 7 కొత్త కెప్టెన్ గా అవతరించాడు.. ఎన్నో జరిగిన తర్వాత యావర్ కు కెప్టెన్సీ దక్కింది.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో వంట గదిలో మళ్లీ గొడవ జరిగింది.. ఫుడ్ అందరికీ సరిపోలేదని ప్రియాంక, యావర్ మధ్య మాటల యుద్ధం జరిగింది.. ప్రియాంక తానూ కిచెన్ లో ఇంత కష్టపడుతున్నప్పటికీ…