Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌కే షాకిచ్చిన కంటెస్టెంట్స్.. ఆ టాస్క్ లో దొంగలుగా మారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా.. సీజన్ మొత్తం అలానే ఉంది.. ఒకరు అనుకుంటే మరొకరు ఎలిమినేట్ అవుతున్నారు.. మొన్నటివరకు పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ తర్జన భర్జన చేశారు.. ఇప్పుడు కెప్టెన్సీ కోసం ఆట ఆడాలంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్లో స్మైలీ టీత్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంచాలకులుగా యావర్, శోభాను నియమించాడు. అయితే వారిద్దరూ గేమ్ ఆడుతూనే సంచాలకులుగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో పెద్ద రచ్చే జరిగింది..
ఎవరు బెస్ట్ ఇచ్చారు యావర్ అనేది చెప్పలేక పోయాడు.. ఇక యావర్ చేసిన పనికి అందరు షాక్ అయ్యాయి.. అతని తీరు పై మండిపడ్డారు.. యావర్ నిర్ణయంపై ఇంటి సభ్యులు సీరియస్ అయ్యారు. ఫేవరిజం చూపిస్తున్నాడంటూ అరిస్తూ గోల చేశారు. ఇక తాజాగా విడుదలైన మరో ప్రోమోలో బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ ను మార్చేశారు కంటెస్టెంట్స్. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ‘నా స్నేహితుడు కొంతకాలంగా కొన్ని వస్తువులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదు.. అందుకే మీకు ఒక టాస్క్ ఇస్తానని అన్నారు.. ఆ టాస్క్ ఏంటంటే దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర’ అంటూ టాస్క్ అనౌన్స్ చేశారు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
బిగ్‌బాస్ స్నేహితుడు యాక్టివిటీ ఏరియాలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతడిని లేపకుండా చాలా జాగ్రత్తగా వస్తువులను దొంగిలించాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇక కంటెస్టెంట్స్ కొన్ని వస్తువులను దొంగిలించిన తర్వాత.. గార్డెన్ ఏరియాలో నిల్చోన్న కంటెస్టెంట్స్ లో తేజ దగ్గరి నుంచి ఓ వస్తువు లాక్కుంది శోభా. దీంతో ఆమె వద్ద నుంచి దొంగిలించిన వస్తువు తీసుకోవడానికి యావర్ ప్రయత్నించాడు.. వెంటనే బిగ్ బాస్ చూసి మీరు వెంటనే జంటలుగా ఉండాలని కోరుతున్నా అని చెప్తాడు.. ఆ తర్వాత టాస్క్ అసలు స్వరూపాన్ని మార్చే స్వేచ్ఛ మీకు ఏమాత్రం లేదని.. కానీ అదేం పట్టించుకోకుండా మీకు నచ్చిన వస్తువులను పట్టుకొచ్చారు. కాబట్టి అడగనివి ఎన్ని దొంగిలించారనే విషయంపై నిర్ణయించడం జరుగుతుందని చెప్పారు బిగ్‌బాస్..మరి రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!