బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ పై జనాల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది.. గతంలో వచ్చిన సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ కాస్త డిఫరెంట్ గా ఉంది.. ప్రస్తుతం 14 వ వారంలో ఉంది.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది ఆసక్తిగా మారింది.. మంగళవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ హీటు కనిపించింది. అమర్ ,ప్రశాంత్ మధ్య కోల్డ్ వార్ జరిగింది. అమర్ ప్రశాంత్ ను రెచ్చగొట్టేలా మాట్లాడుతూనే.. తాను అన్న మాటలను సమర్ధించుకునే…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ముగింపుకు చేరుకుంది.. ప్రస్తుతం హౌస్ లో చివరివారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ నిన్న జరిగాయి.. నువ్వా నేనా అంటూ కొట్టుకున్నంత పనిచేశారు హౌస్మేట్స్. ముఖ్యంగా అమర్ వర్సెస్ ప్రశాంత్ ఇద్దరి మధ్య తారాస్థాయిలో గొడవ జరిగింది. ఇక గతవారం ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో అర్జున్ అంబటి అతడిని ఎవరు నామినేట్ చేయడానికి వీలు లేదు. ఇక ఈ వారం మిగిలింది SPA బ్యాచ్ vs SPY బ్యాచ్. దీంతో ఈ…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో 13 వ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చాడు.. గౌతమ్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుత హౌస్ లో ఏడుగురు ఉన్నారు. అశ్వద్ధామ 2.0అంటూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తన దైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొత్తం 13 వారలు గౌతమ్ హౌస్ లో ఉన్నాడు. గత రెండు మూడు వారాలుగా శివాజితో గొడవ పెట్టుకుంటున్నాడు గౌతమ్. నామినేషన్స్ లోనూ…
బిగ్ బాస్ 7 తెలుగు ఎండింగ్ చేరుకుంది.. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతార అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇక నిన్న శనివారం వీకెండ్ ఎపిసోడ్ నాగ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. అలానే నంబరింగ్ బోర్డు చూపిస్తూ ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నాడు.. శివాజీ, ప్రియాంక, అమర్ దీప్, గౌతమ్‌లకు క్లాస్ పీకాడు నాగ్. ప్రియాంక ఆడే డబుల్ గేమ్ లను, గౌతమ్.. అమర్, శోభాకి సపోర్ట్ చేయడంపై ప్రియాంకని నిలదీయకపోవడంపై ప్రశ్నించారు.…
బిగ్ బాస్ 7 సీజన్ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది.. ఫైనల్ లిస్ట్ కోసం బిగ్ బాస్ వింత టాస్క్ లను ఇచ్చాడు.. వాటిలో పాల్గొన్న అందరు నువ్వా నేనా అని తలపడ్డారు.. వైల్డ్ కార్డుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టికెట్ ఫినాలే అస్త్ర సాధించి ఫైనల్ వీక్ కి ఎంట్రీ ఇచ్చిన తొలి కంటెస్టెంట్ గా నిలిచాడు.. అయితే టికెట్ ఫినాలే అస్త్ర సాధించడం కోసం అర్జున్ తో ప్రశాంత్, గౌతమ్ గట్టిగా…
తెలుగులో టాప్ రియాలిటి షోగా దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్.. ప్రస్తుతం ఏడో సీజన్ జరుపుకుంటుంది.. ఫినాలే అస్త్ర టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. హౌజ్ లో ప్రస్తుతం మొత్తం ఎనిమిది మందిలో నలుగురు మాత్రమే మిగిలారు.. ఈ ఎనిమిది మందిలో నిన్నటి వరకు జరిగిన టాక్స్ లో ప్రియాంక, శోభాశెట్టి, శివాజీలు నేటితో సంచాలకులుగా మారారు. ఈరోజు ఏడు, ఎనిమిది, తొమ్మిదో టాస్క్ లు ఈరోజు చాలా ఆసక్తికరంగా మారింది.. వీరిలో ఈ వారం…
బిగ్ బాస్ సీజన్ 7 పై జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. సీజన్ ముగింపుకు చేరుకుంది.. దాంతో విన్నర్ ఎవరా అని జనాలు తెగ ఆలోచిస్తున్నారు.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు.. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అమర్ తప్ప హౌస్ లో మిగిలిన వారందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫైనలిస్ట్ కోసం టాస్క్ లు ఇస్తున్నాడు…
బిగ్ బాస్ దాదాపుగా అయిపోతుంది.. ఈ క్రమంలో ఫైనాలే కోసం బిగ్ బాస్ గ్యాప్ లేకుండా టాస్క్ లను ఇస్తున్నాడు.. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ టాస్క్ లలో కంటెస్టెంట్స్ నువ్వా నేనా అని తెగ పోటి పడుతున్నారు.. ఫినాలే అస్త్ర’ రేస్‌లో భాగంగా కంటెస్టెంట్లకు ఆట కావాలా? పాట కావాలా, ఎత్తర జెండా వంటి టాస్క్‌లు ఇచ్చారు. వీటిలో అమర్ దీప్ టాప్ స్కోరు సాధించాడం విశేషం. అలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా…
బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది.. ఈ క్రమంలో గత రెండు రోజులుగా బిగ్ బాస్ వరుసగా టాస్క్ లను ఇస్తున్నాడు.. ఫినాలే అస్త్ర టికెట్ కోసం హౌస్మేట్స్ పోటీపడుతున్నారు.. ఇప్పటివరకు హౌస్ లో టాప్ రేటింగ్ తో అమర్ ఉండగా రెండవ స్థానంలో అర్జున్ ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో యావర్, ప్రశాంత్ ఉన్నారు. ఇక ఇప్పటికే ఫినాలే రేసు నుంచి శోభా, శివాజీ అవుట్ అయ్యారు. ఇక ఈరోజు ప్రోమో…
బిగ్ బాస్ సీజన్ 7 ఈవారం నామినేషన్స్ హీటెక్కించాయి. ముఖ్యంగా అమర్, అర్జున్ నామినేషన్స్ చూసి అడియన్సే అవాక్కయ్యేలా చేశారు. గతవారం తమకోసం నిలబడ్డవారినే తిరిగి నామినేట్ చేశారు.. ప్రశాంత్ ను అమర్ నామినేట్ చెయ్యడంతో ప్రశాంత్ ఎమోషనల్ అవ్వడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అర్జున్ నామినేట్ చేయడంతో ఎమోషనల్ అయ్యాడు శివాజీ. ఇక ఎప్పటిలాగే ఆనవాయితీ ప్రకారం శివాజీని నామినేట్ చేశాడు గౌతమ్. శోభా, ప్రియాంకలు శివాజీ, యావర్, ప్రశాంత్ ను నామినేట్ చేశారు. హౌస్…