Bigg Boss7 Telugu : ఫైనల్ కు చేరిన అర్జున్.. టికెట్ ఫినాలే అస్త్రలో లో విజయం.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న శోభా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 7 సీజన్ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది.. ఫైనల్ లిస్ట్ కోసం బిగ్ బాస్ వింత టాస్క్ లను ఇచ్చాడు.. వాటిలో పాల్గొన్న అందరు నువ్వా నేనా అని తలపడ్డారు.. వైల్డ్ కార్డుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టికెట్ ఫినాలే అస్త్ర సాధించి ఫైనల్ వీక్ కి ఎంట్రీ ఇచ్చిన తొలి కంటెస్టెంట్ గా నిలిచాడు.. అయితే టికెట్ ఫినాలే అస్త్ర సాధించడం కోసం అర్జున్ తో ప్రశాంత్, గౌతమ్ గట్టిగా పోరాడారు.
నిన్నటి ఎపిసోడ్ ఎపిసోడ్ త్యాగం తో మొదలయింది. గౌతమ్ కి తక్కువ పాయింట్స్ ఉండడంతో అతడు రేస్ నుంచి తప్పుకున్నాడు. అతడి పాయింట్స్ ని అమర్ దీప్ కి త్యాగం చేశాడు. ఆ తర్వాత జరిగిన టాస్క్ లో అర్జున్ మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత గౌతమ్, ప్రశాంత్ నిలిచారు.. ఆ తర్వాత బిగ్ బాస్ అందరికీ టీ ఇచ్చి సరదాగా లవ్ స్టోరీ గురించి చెప్పమని కోరాడు.. దాంతో అందరు వారి గురించి చెప్పారు.. శోభా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయాన్ని బయటపెట్టింది.. అలా ఆ ఎపిసోడ్ అంతా ఫన్నీగా నడిచింది..
Also Read
- Amardeep -Teju : కొత్త కారును కొన్న బిగ్ బాస్ అమర్ దీప్.. ధర ఎంతో తెలుసా ?
- Pallavi Prasanth : అమ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రైతు బిడ్డ.. ధర ఎంతో తెలుసా?
- Bigg Boss Keerthi : పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాం.. కాబోయే భర్త గురించి కీర్తి ఓపెన్ కామెంట్స్..
- Shobha Shetty : కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన శోభా శెట్టి..
ఆ తర్వాత మరోసారి అర్జున్, అమర్, ప్రశాంత్ మధ్య టాస్క్ జరిగింది. ముగ్గురూ ఒక తాడు మధ్యలో ఉంటారు. బలంగా లాక్కుని వెళ్లి వారి బుట్టలో జెండాలు వేయాలి. అర్జున్ ఎక్కువ బలం ఉపయోగించడంతో అతడి ముందు అమర్, ప్రశాంత్ తేలిపోయారు. ఈ టాస్క్ లో అర్జున్ విజయం సాధించగా.. అమర్ దీప్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ప్రశాంత్ చివరి స్థానంతో సరిపెట్టుకున్నారు. తక్కువ పాయింట్స్ ఉండడంతో టికెట్ ఫినాలే అస్త్ర రేస్ నుంచి తప్పుకున్నాడు.. అర్జున్ ఎక్కువ బంతులని పాము నోట్లో వేసి విజయం సాధించాడు. దీనితో బిగ్ బాస్ అతడికి టికెట్ ఫినాలే అస్త్ర ప్రజెంట్ చేశారు. సీజన్ 7లో ఫైనల్ వీక్ కి చేరుకున్న తొలి కంటెస్టెంట్ అర్జున్ గా నిలిచాడు.. మరి ఈరోజు ఎమౌతుందో చూడాలి..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..