బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఊహించిన విధంగానే ఈ వారం ఎలిమినేషన్ ను ఎత్తేశారు.. ప్రీ ఎవిక్షన్ పాస్ కారణంగా ఈ వారం ఎలిమినేషన్ లేదని నాగ్ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వారం నామినేషన్‌లో అర్జున్, శోభాశెట్టి, అమర్, యావర్, రతిక, అశ్విని, గౌతమ్ ఉన్నారు. ఇందులో అంతా సేవ్ అయ్యారు. చివరికి అశ్విని, గౌతమ్ మిగిలారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అనేది నిర్ణయించే సమయం వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎలిమినేషన్…
బిగ్ బాస్ లో వారాంతరం వస్తే ఫన్ డబుల్ ఉంటుంది.. నాగార్జున రావడం ఒక ఎత్తయితే.. ఆదివారం అయితే సెలెబ్రేటీలు వస్తారు.. వాళ్లు చేసే సందడి మాములుగా ఉండదు.. నాగార్జున ప్రతి సండే ఇంటి సభ్యులతో సరదాగా కొన్ని గేమ్స్ ఆడిస్తారు.. అలాగే చివరకు ఎలిమినేషన్ టెన్షన్ పెట్టేస్తారు. ఇప్పటివరకు పది వారాలు ఎలినిమినేషన్స్ జరగ్గా.. లేటేస్ట్ సమాచారం ప్రకారం 11వ ఎలిమినేషన్ లేదని తెలుస్తోంది. ఈవారం అశ్విని, రతిక, శోభాశెట్టి డేంజర్ జోన్లో ఉండగా.. అందరికంటే…
బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే.. హౌస్ మేట్స్ లో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది.. ఇక నిన్న శనివారం కూడా నాగ్ అందరిని ఎంటర్టైన్ చెయ్యడంతో పాటుగా.. అందరికీ క్లాస్ పీకాడు.. ముందుగా హౌస్ పెద్ద దిక్కు అయిన శివన్నకు నాగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఎలిమినేషన్ చూస్తే ఈ వారం ఎవరు మూటాముళ్లె సర్దుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అందులోనూ బిగ్‌బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెట్టడం.. అది యావర్ గెల్చుకోవడంతో…
తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్.. ప్రస్తుతం ఏడో సీజన్ ను జరుపుకుంటుంది.. ఈ వారం 11 వ వారం ముగింపుకు చేరుకుంది.. ఇప్పుడు హౌస్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. అయితే ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోతారో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు.. యావర్ అత్యధిక ఓట్లతో నెంబర్ వన్ ర్యాకింగ్ లో ఉండగా, చివరి స్థానంలో శోభా ఉంది.. ఈ వారం బిగ్ బాస్…
బిగ్ బాస్ తెలుగు సీజన్ లో 11 వారం రసవత్తరంగా సాగుతుంది.. ఈ వారం నామినేషన్స్ కూడా గరం గరంగా నడిచాయి.. ఎవిక్షన్ పాస్‌ని సొంతం చేసుకోవడానికి నిన్నటి ఎపిసోడ్ లో టేక్ ఏ బౌ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో విల్లుని పైకి ఎత్తి.. అక్కడ ఉన్న బాల్స్‌ని కింద పడకుండా బ్యాలెన్స్ చేయాలి. ఈ టాస్క్ లో వరుసగా అన్ని టాస్క్ లు విన్ అవుతున్న యావర్ ను ఇద్దరితో…
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది.. ప్రస్తుతం 11 వారం జరుపుకుంటుంది.. ఆసక్తికర కంటెంట్ తో రసవత్తరంగా ముందుకు సాగుతోంది. ఈ 11వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమ, మంగళవారాల్లో ముగిసింది. ఈ వారానికి 8 మంది నామినేట్ అయ్యారు. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో షాకింగ్ ఫలితాలు కనపడుతున్నాయి.. గతవారం భోలే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.. నామినేషన్స్ లో శివాజీ కెప్టెన్ కావడంతో…
బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ మాములుగా లేవని చెప్పాలి.. ఒక్కొక్కరు ఓ రేంజులో రెచ్చిపోయారు.. నువ్వా, నేనా అంటూ మాటల యుద్ధం చేశారు.. రతికా, అమర్, గౌతమ్, యావర్, అశ్విని, శోభా శెట్టి, అర్జున్, ప్రశాంత్ ఈవారం నామినేట్ అయ్యారు.. నామినేషన్స్ లో ఎప్పుడూ శోభ కాస్త ఓవర్ చేస్తుంది.. కానీ ఈసారి మాత్రం రతిక పాప రెచ్చిపోయింది.. ఈ ఎపిసోడ్ కు అమ్మడు రచ్చ హైలెట్ అయ్యింది.. ఇక నామినేషన్స్ తర్వాత నేటి…
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతుంది.. ఈ వారం నామినేషన్స్ వాడి వేడిగా సాగుతున్నాయి..గత వారం శివాజీ, రతిక, గౌతమ్, యావర్, భోలే నామినేట్ అయ్యారు. యావర్, భోలే డేంజర్ జోన్లోకి వచ్చారు. తక్కువ ఓట్లు తెచ్చుకున్న భోలే ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో శివాజీ రతికాకు హితబోధ చేస్తుంటాడు.. ఎప్పుడూ లేట్ గా మొదలు పెట్టే అమ్మడుకు ఈసారి బిగ్ బాస్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు..…
బిగ్ బాస్ లో ఎలిమినేట్ అవ్వక ముందే ఈ వారం ఎవరు బయటకు వెళ్తున్నారో ముందే తెలిసిపోతుంది.. గత వారం తేజ ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం భోలే షావలి ఎలిమినేట్ అవుతారని ముందే వార్తలు వినిపిస్తున్నాయి.. బిగ్ బాస్ హౌస్ లో ఐదు వారాలు ఉన్న భోలే షావలి ఈ షో కోసం భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం అందుతోంది. భోలే షావళి చివరివరకు ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేశారు. యావర్, రతికా…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ వారం రసవత్తరంగా సాగుతుంది.. శనివారం ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. వీకెండ్ కావడంతో నాగార్జున అదిరిపోయే లుక్ లో ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత ఒక్కొక్కరితో ముచ్చట పెట్టారు. .ఈ వారం అంత హౌస్ లోకి కుటుంబ సభ్యులు వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ విశేషాలని నాగార్జున అడిగి తెలుసుకున్నారు.. వాళ్లు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది.. శివాజీ కొడుకు గురించి మాట్లాడుతూ.. నీ కొడుకు…