Bigg Boss Telugu 8: కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్ చేయనంది.. హుషారెత్తించే స్టెప్పులేస్తూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది!
- బిగ్‌బాస్ సీజన్ 8 మొదలైంది
- పన్నెండో కంటెస్టెంట్‌గా విష్ణుప్రియ ఎంట్రీ
- హుషారెత్తించే స్టెప్పులేసిన విష్ణుప్రియ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Priya Entry Song at Bigg Boss Telugu 8: ‘విష్ణుప్రియ భీమినేని’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ.. ఆపై యాంకర్‌గా మారారు. ‘పోవే పోరా’ షోతో ఫుల్ ఫేమస్ అయి.. పలు టీవీ షోలలో అవకాశాలు దక్కించుకున్నారు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. కొన్ని కామెడీ స్కిట్స్ కూడా చేసి.. అభిమానులను నవ్వించారు. ‘జరీజరీ చీర కట్టి’ సాంగ్‌తో యూట్యూబ్‌ను షేక్ చేశారు.
తెలుగు బుల్లితెర యాంకర్‌గా సందడి చేసిన విష్ణుప్రియ.. బిగ్‌బాస్ తెలుగు 8లోకి ఎంట్రీ ఇచ్చారు. పన్నెండో కంటెస్టెంట్‌గా విష్ణుప్రియ హుషారెత్తించే స్టెప్పులేస్తూ హౌస్‌లోకి వచ్చారు. తనకు ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ లిమిట్‌లెస్‌గా కావాలని చెప్పారు. అయితే విష్ణుప్రియ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్ ముఖమే చూడనన్న ఈ బుల్లితెర బ్యూటీ.. ఏకంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన అందచందాలతో అల్లాడించే ఈ యాంకరమ్మ.. హౌస్‌లో ఆట ఎలా ఆడుతుందో చూడాలి.
Also Read
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
Also Read: Dwayne Bravo Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో!
ప్రముఖ రియల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సరికొత్త సీజన్ ఆదివారం రాత్రి (సెప్టెంబరు 1) షురూ అయింది. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో మొదలైంది. బిగ్‌బాస్ సీజన్ 8లో ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ వ్యాఖ్యాత నాగార్జున సందడి చేశారు. ఈ సీజన్‌లో సరికొత్తగా హౌస్‌మేట్స్‌ను ఇద్దరి చొప్పున కలిపి పంపారు. పృథ్వీరాజ్తో కలిసి విష్ణుప్రియ హౌస్‌లోకి వెళ్లారు.
#vishnuPriya entry song for #BiggBossTelugu8 pic.twitter.com/p1L7opSJt5
— Aristotle (@goLoko77) September 1, 2024
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!