Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ సెలబ్రిటీ గేమ్ షో ఇప్పుడు ఎనిమిదో వారం చివరికి వచ్చేసింది. షో మొదలైన రోజు 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా గత ఏడు వారాల్లో ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. ఇక…
Bigg Boss Telugu 8: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం ఐదో వారంలోకి అడుగు పెట్టింది. తాజాగా నాలుగో వారం సంబంధించి ఇంటి నుంచి సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఆవిడ ఎలిమినేట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ ఊపొందుకున్నాయి. అయితే అసలు ఏం జరిగింది..? ఎందుకు సోనియా బయటికి వెళ్లాల్సి వచ్చిందన్న విషయం గురించి చూస్తే.. రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్న వారికి సోనియా గురించి ప్రత్యేకంగా…
బిగ్ బాస్ సీజన్ 8 మొదట్లో కొంత ఆనాసక్తిగా అనిపించినా.. రాను రాను ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. కొత్త కాన్సెప్ట్‌లతో జనాలను ఆకట్టుకుంటోంది. ఈ షో ప్రారంభమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి.
రియల్టీ షో బిగ్‌బాస్ తెలుగు 'బిగ్ బాస్ తెలుగు 8' నాల్గవ వారంలోకి ప్రవేశించింది. ఈ సీజన్ లో అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఇప్పటికే బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ వరుసగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు టీడీపీ ఎమ్మెల్యే మద్దతు నిలుస్తోంది. ఇందులో భాగంగానే.. బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఫరూక్ మద్దతు ప్రకటించడం జరిగింది. కిరాక్ సీతకు అందరూ సపోర్ట్ చెయ్యాలని ఆయన బహిరంగానే ప్రకటించారు. కిరాక్ సీత అభిమానులతో కలిసి ఓ పోస్టర్ విడుదల చేశారు ఫరూక్. ఇప్పుడు ఈ వార్త సీత అభిమానులలో ఉతేజాన్ని నింపుతోంది. Prakash Raj: గెలిచేముందు ఒక…
Bigg Boss Telugu 8: ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 25వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమో సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇందులో బిగ్ బాస్ ఓ బెలూన్ పెట్టి అందులో.. పోటీదారులు మునిగిపోయేలా చేసి దాంతో కొన్ని విషయాలను రాబట్టాడు. ఇందులో భాగంగా విష్ణు ప్రియ పై ఉన్న ప్రేమను పృథ్వి బయట పెట్టాలా చేశాడని చెప్పవచ్చు. ఇక తాజాగా విడుదలైన ప్రోమో…
Abhay Naveen Video Goes Viral after Eliminated From Bigg Boss Telugu 8: బుల్లితెర ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 8 మూడో వారం నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్స్‌లో అభయ్ నవీన్, విష్ణు ప్రియ, నైనిక, పృథ్వీరాజ్, ప్రేరణ, యష్మి, నాగ మణికంఠ, కిర్రాక్ సీత ఉండగా.. ప్రేక్షకులను నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన సిద్దిపేట పోరడు ఎలిమినేట్ అయ్యాడు. ఈ…
Bigg Boss Telugu 8 Shocking Elimination on Cards: విజయవంతంగా ఏడు సీజన్లో పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఎనిమిదో సీజన్ నడుస్తోంది. ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోకి సంబంధించి రెండో వారం ఎలిమినేషన్ కూడా లీక్ అయింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎవరూ ఊహించని విధంగా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి రెండో వారం ఎలిమినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. విష్ణు…
Bigg Boss Telugu 8: ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ రెండో వారం వాడి వేడిగా జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండే ప్రతి వ్యక్తి ఒక్కో రకంగా ఉండడం ఇప్పటికే మనం గమనించాము. ఇకపోతే ప్రస్తుతం కొందరు బాగా ఇరిటేషన్ తెప్పిస్తూ వారి సైకోయిజం చూపిస్తున్నారు. అందులో ముఖ్యంగా కన్నడ బ్యూటీ యష్మీ పేరు చెప్పవచు. ఇకపోతే ఆవిడ ఎలా అంటే అలా అన్నట్లుగా తయారయ్యాడు పృథ్వి. ఇక మరోవైపు తన దూకుడుతనంతో…
Aunty Sentiment on Bebakka : బిగ్‌బాస్ సీజన్ 8లో మొత్తంగా 14 మంది హౌస్లోకి అడుగుపెట్టగా వారిలో ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు జంటలుగా కలిసి వెళ్లారు. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్లో ముగ్గురు చీఫ్లు నిఖిల్, నైనిక, యష్మీ మినహా మిగిలిన 11 మంది నామినేషన్ ప్రక్రియలో పాల్గొనగా మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. విష్ణుప్రియ, సోనియా, పృథ్వీరాజ్, శేఖర్ బాషా, బేబక్క, నాగమణికంఠలను నామినేషన్ జోన్ లో ఉంచగా ఊహించిన దాని ప్రకారమే…