NMD Farooq: బిగ్ బాస్ కిరాక్ సీతకు మద్దతు పలికిన ఏపీ మంత్రి..
- బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు టీడీపీ ఎమ్మెల్యే మద్దతు.
- బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఫరూక్ మద్దతు.
- నంద్యాల వాసి సీతకు బిగ్ బాస్ లో ఛాన్స్ రావడం అభినందనీయం అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు టీడీపీ ఎమ్మెల్యే మద్దతు నిలుస్తోంది. ఇందులో భాగంగానే.. బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఫరూక్ మద్దతు ప్రకటించడం జరిగింది. కిరాక్ సీతకు అందరూ సపోర్ట్ చెయ్యాలని ఆయన బహిరంగానే ప్రకటించారు. కిరాక్ సీత అభిమానులతో కలిసి ఓ పోస్టర్ విడుదల చేశారు ఫరూక్. ఇప్పుడు ఈ వార్త సీత అభిమానులలో ఉతేజాన్ని నింపుతోంది.
Prakash Raj: గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం! ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్
Also Read
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
తాజగా బిగ్ బాస్ కాంటెస్ట్ కిరాక్ సీతకు మంత్రి ఫరూక్ మద్దతు బహిరంగానే ఇచ్చారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ కిరాక్ సీతకు అందరూ సపోర్ట్ చెయ్యాలని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన సీత అభిమానులతో కలిసి పోస్టర్ విడుదల చేసారు. రాయలసీమ బిడ్డ, నంద్యాల వాసి సీతకు బిగ్ బాస్ లో ఛాన్స్ రావడం అభినందనీయం అంటూ ఫరూక్ కొనియాడారు.సీత బిగ్ బాస్ టైటిల్ గెలవడానికి అందరూ ఓటయ్యాలని, సీత గెలిస్తే నంద్యాలకే కాదు, రాయలసీమకే ఘనత దక్కుతుందని ఆయన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!