Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లో మరో కంటెస్టెంట్ అవుట్.. ఎవరంటే?
- నాలుగవ వారంలోని 'బిగ్ బాస్ తెలుగు 8'
- తాజాగా సోనియా అకుల ఎలిమినేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రియల్టీ షో బిగ్‌బాస్ తెలుగు ‘బిగ్ బాస్ తెలుగు 8’ నాల్గవ వారంలోకి ప్రవేశించింది. ఈ సీజన్ లో అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఇప్పటికే బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ వరుసగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వారం సోనియా ఎలిమినేట్ అయ్యింది. పోల్ ఫలితాల ప్రకారం.. నబీల్ అఫ్రిది 99,143 ఓట్లతో ముందంజలో ఉన్నాడు. 33% మద్దతును పొందాడు. నాగ మణికంఠ 50,428 ఓట్లతో (17%), ఆదిత్య ఓమ్ 44,545 ఓట్లతో (15%), ప్రేరణ 44,516 ఓట్లతో (15%), పృథ్వీరాజ్ 38,670 ఓట్లతో (13%) నిలిచారు. సోనియా అకుల కేవలం 22,911 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. కేవలం 8% ఓట్లను మాత్రమే సాధించారు.
READ MORE: Whatsapp: నంబర్ సేవ్ చేయకుండా ఈ ట్రిక్‌తో వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అయితే సోనియా ఎలిమినేషన్‌ని జనం శాసించడంతో ఆమెను ఎవ్వరూ కాపాడలేకపోయారు. హోస్ట్ నాగార్జున కూడా చేతులెత్తేశారు. జనాలు కోరుకున్నట్లుగానే బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా వెనుదిరిగింది. అయితే సోనియా వల్ల నిఖిల్ ఆట షెడ్‌కి వెళ్లిపోయిందని.. ఈ మిస్ వల్లే అతని ఆట మిస్ ఫైర్ అయ్యిందనే విషయం అందరికీ తెలుసు. నిఖిల్ సోనియాని గుండెకాయ అంటూ బయటకు పంపే ప్లాన్ వేశాడని టాక్. అయితే సోనియాను బిగ్‌బాస్ ఈ వారం ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే ఆదిత్య ఓంను కూడా ఎలిమినేట్ చేయనున్నారని టాక్ వినిపించినా అది వార్తగానే మిగిలిపోయింది. అయితే సోనియాను ఎలిమినేట్ చేసినట్లే చేసి, సీక్రెట్ రూమ్‌లో ఉంచే అవకాశాలు ఉన్నాయన్న వాదన కూడా వినిపించింది. ఇన్ని పుకార్ల నేపథ్యంలో తాజాగా సోనియా ఎలిమినేషన్ జనాలకు ఊరటనిచ్చింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..