Bigg Boss Telugu 8: చాలా డిసప్పాయింట్ చేశా.. క్షమించాలే: సిద్దిపేట పోరడు
- మూడో వారం నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్
- అభిమానులకు క్షమాపణలు చెప్పిన సిద్దిపేట పోరడు
- బిగ్‌బాస్ నుంచి భారీగానే పారితోషకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhay Naveen Video Goes Viral after Eliminated From Bigg Boss Telugu 8: బుల్లితెర ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 8 మూడో వారం నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్స్‌లో అభయ్ నవీన్, విష్ణు ప్రియ, నైనిక, పృథ్వీరాజ్, ప్రేరణ, యష్మి, నాగ మణికంఠ, కిర్రాక్ సీత ఉండగా.. ప్రేక్షకులను నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన సిద్దిపేట పోరడు ఎలిమినేట్ అయ్యాడు. ఈ సీజన్‌లోని మొదటి రెండు వారాలు మంచి పోటీ ఇచ్చేలా కనిపించిన అభయ్.. మూడో వారం వచ్చేసరికి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన అతడు అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.
ఎలిమినేషన్ తర్వాత అభయ్ నవీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ‘ముందుగా అభిమానులకు క్షమాపణలు. నేను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక తెలిసింది. హౌస్‌లో నేను ఇంకా ఎక్కువ రోజులు ఉంటానని మీరు అనుకున్నారని. మిమ్మల్ని నిరాశపరచినందుకు క్షమించాలి. హౌస్‌లోకి వెళ్లే ముందు నేను ఓ మాట చెప్పా. ”హౌస్ నుంచి బయటకు వెళ్లినా కూడా దిల్ దార్ ఉంటా. అది నచ్చితే లోపల ఉంటా లేదంటే ఉండనని” దురదృష్టవశాత్తూ బయటకు వచ్చాను. ఓట్లు వేసి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్. బిగ్‌బాస్ హౌస్ నుంచి మీకు దగ్గరయ్యా. సినిమాలతో మరింత దగ్గరవుతా. ఎప్పుడూ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటా. నా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరిస్తుంటా’ అంటూ అభయ్ చెప్పుకోచ్చాడు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Also Read: Mahesh Babu Look: ఎమన్నా ఉన్నాడా.. హాలీవుడ్ మెటీరియల్! మహేష్ బాబు నయా లుక్ అదుర్స్
మూడు వారాలకే బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయినా.. అభయ్ నవీన్‌కు భారీగానే పారితోషకం అందిందని తెలుస్తోంది. హౌస్‌లో ఉన్నందుకు గాను రోజుకు రూ. 28,571 తీసుకున్నాడట. అంటే వారానికి రెండు లక్షల రెమ్యునరేషన్ అందుకుంటాడు. మూడు వారాలకు 6 లక్షల రెమ్యూనిరేషన్. అభయ్ బిగ్‌బాస్ నుంచి 6 లక్షలు సంపాదించాడు. తొలి రెండు వారాల్లో బెజవాడ బేబక్క, శేఖర్ భాషాలు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!