Bigg Boss 8 Telugu Elimination This Week: ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై వారం పూర్తి కావస్తోంది. మొన్న ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. ఈ రోజు శనివారం వచ్చేసింది. ప్రతి బిగ్ బాస్ సీజన్ లాగానే ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయం మీద లీక్స్ వచ్చేశాయి. నిజానికి మొదటి వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. విష్ణు…
Bigg Boss Telugu 8 Contestants Rumoured Salary: ఇప్పటికే బిగ్ బాస్ తెలుగులో ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ఎనిమిదవ సీజన్ నిన్న నాగార్జున హోస్టుగా ప్రారంభమైంది. ఇక ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు పెద్దగా నోటెడ్ కాదనే కంప్లైంట్ వినిపిస్తోంది. చాలా తక్కువ మంది మాత్రమే మీడియాలో సోషల్ మీడియాలో నోటెడ్ కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే ఈ కంటెస్టెంట్లకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు? వారానికి ఎంత పే చేస్తున్నారు? అనే వివరాలు ఎప్పటిలాగే లీకయ్యాయి.…
Vishnu Priya Entry Song at Bigg Boss Telugu 8: ‘విష్ణుప్రియ భీమినేని’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ.. ఆపై యాంకర్‌గా మారారు. ‘పోవే పోరా’ షోతో ఫుల్ ఫేమస్ అయి.. పలు టీవీ షోలలో అవకాశాలు దక్కించుకున్నారు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. కొన్ని కామెడీ స్కిట్స్ కూడా చేసి.. అభిమానులను నవ్వించారు. ‘జరీజరీ చీర కట్టి’ సాంగ్‌తో యూట్యూబ్‌ను షేక్…
Bigg Boss 8 Telugu Contestants list: ఎన్నో లీకులు మరెన్నో ప్రచారాల అనంతరం బిగ్ బాస్ సీజన్ 8 మొదలైపోయింది. ఈరోజు సాయంత్రం 7:00 నుంచి ఈ సీజన్స్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పచ్చు. నాగార్జున హోస్ట్గా వ్యవహరించబోతున్న ఈ సీజన్ ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు మేకర్లు. గతంలో కంటే భిన్నంగా ఇద్దరేసి కంటెస్టెంట్లను లోపలికి పంపుతున్నారు. అలా వెళ్ళిన వాళ్ళు వివరాలు వారి బ్యాగ్రౌండ్ ఏంటో…
Bigg Boss Telugu 8: బిగ్గెస్ట్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 8కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆదివారం వారం గ్రాండ్ గా స్టార్ట్ కాబోతున్న ఈ షో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. ఈసారి ఈ షోలో అసలు ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఫస్ట్ ఫేజ్ లో ఎంతమంది లోపలికి వెళ్లారు, ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు అనేది చూద్దాం. అయితే ఫస్ట్ నుంచి బిగ్ బాస్ 8 కి స్క్రీనింగ్ ప్రాసెస్…
Bigg Boss Telugu 8 Confirmed List : ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి మొదలు కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే ఈసారి హౌస్ లోకి వెళ్లబోయే వాళ్ళ లిస్ట్ అంటూ ఒక లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 16 మంది ఉన్న ఈ లిస్టులో కొన్ని పేర్లు మారవచ్చు అని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అందుబాటులో…
Bigg Boss Telugu 8 Start Date 2024: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు 8 ప్రసార తేదీ వచ్చేసింది. సెప్టెంబర్ 1 నుంచి సీజన్ 8 ఆరంభం అవుతుందని స్టార్ మా, డిస్నీ+ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించాయి.ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాయి. సీజన్ 8 నుంచి హోస్ట్‌గా ‘కింగ్’ నాగార్జున తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందులో ఏ నిజం…
Is Venu Swamy Out From Bigg Boss Telugu 8: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 8కు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. సీజన్ 8 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో త్వరలోనే తెలియరానుంది. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ హౌస్ సెట్‌కు సంబంధించిన పనులు…
Jyothi Poorvaaj in Bigg Boss Telugu 8: ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఎనిమిదవ సీజన్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. షో మొదలవడానికి ఇంకా సమయం ఉంది కానీ ఇప్పటినుంచే ఎంపికలు సెషన్ నడుస్తోంది. నాగార్జున హోస్ట్ చేయబోతున్న ఈ సీజన్లో ఆసక్తికరమైన వ్యక్తులను పంపి టిఆర్పి ప్రధానంగా షో నడిపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఒక కొత్త పేరు లిస్టులో ఆడ్ అయింది. ఆమె ఇంకెవరో కాదు…
Bigg Boss Telugu 8 Promo: ప్రముఖ రియల్టీ షో ‘బిగ్‌బాస్’ కోసం టాలీవుడ్ బుల్లితెర ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు సరికొత్త సీజన్ త్వరలోనే ఆరంభం కానుంది. సీజన్ 8కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా అలరించనున్నారు. కమెడియన్ సత్య పాత్రతో ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉండగా.. దాన్ని కొనసాగిస్తూ…