బిగ్ బాస్ హౌస్ నుండి అనారోగ్య కారణంగా జెస్సీని బయటకు పంపిన నిర్వాహకులు వైద్యులతో అన్ని రకాల పరీక్షలూ చేయించి, అతను సేఫ్ అనే నిర్థారణకు రావడం సంతోషించదగ్గది. అయితే కరోనా ప్రివెంటివ్స్ నెపంతో జెస్సీని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో క్వారంటైన్ చేశాడు. అక్కడ నుండి హౌస్ మేట్స్ వ్యవహార శైలిని జెస్సీ చూసే ఏర్పాట్లు జరిగాయి. ఇక జెస్సీ వెళ్ళిపోయిన తర్వాత సహజంగానే నామినేషన్స్ ప్రకియ కు సంబంధించి జైలు నుండి ఎవరు…
బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ప్రస్తుతం పదవ వారం నడుస్తోంది. గత వారం విశ్వ ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా, తాజాగా అనారోగ్యం కారణంగా జశ్వంత్ పడాల హౌస్ నుంచి బయటకు వచ్చాడు. జెస్సి సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా అందులో ఐదుగురు నామినేషన్లలో ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు బయట సోషల్ మీడియాలో మంచి…
బుల్లితెర పాపులర్ షో “బిగ్ బాస్-5” తెలుగు ఆసక్తికరంగా మారుతోంది. గత వారం హౌజ్ లో నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ విశ్వా ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాకిచ్చింది. అలాగే ఈరోజు జశ్వంత్ పడాల హౌజ్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని బిగ్ బాస్ వెల్లడించారు. గత వారంఎం పది రోజుల నుంచి జశ్వంత్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఇప్పటికి ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జశ్వంత్ ను ఇంటి నుంచి బయటకు పంపేస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా…
ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌లో ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఉండటంతో ‘బిగ్ బాస్ తెలుగు 5’ హౌస్‌లో టెన్షన్ నెలకొంది. ఓటింగ్ ప్రకారం చూస్తే వీక్షకులలో ఎలిమినేషన్ నుండి సేవ్ కాబోతున్న పోటీదారులు ఎవరు? అనే చర్చ మొదలైంది. గత ఎలిమినేషన్లు, ప్రస్తుత ఓటింగ్ ను పరిగణలోకి తీసుకుంటే, హౌస్‌మేట్స్‌లో ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉండబోతున్నారు. ఈ రియాల్టీ షోలో ఇప్పుడు 11 మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉండటంతో పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ వారం…
బిగ్ బాస్ సీజన్ 5 తొమ్మిదో వారం నామినేషన్స్ లో సోమవారం కెప్టెన్ షణ్ముఖ్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులు పది మందిని బిగ్ బాస్ నామినేట్ చేశాడు. అయితే మంగళవారం ఎపిసోడ్ లో మాత్రం పెద్దాయన వీరి విషయంలో కాస్తంత కనికరం చూపాడు. అది కూడా ఓ టాస్క్ ద్వారా మాత్రమే! 58వ రోజు మధ్యాహ్నం వరకూ ఇంటి సభ్యులు నామినేషన్ ప్రక్రియ మీద చర్చోపచర్చలు పెట్టుకోవడానికి ఆస్కారం ఇచ్చిన బిగ్ బాస్ ఆ తర్వాత…
వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు మానస్. బాల నటుడిగా తెలుగు తెర మీదకు వచ్చి, అంచెలంచెలుగా ఎదుగుతూ హీరో స్థాయికి చేరుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో మెచ్యూర్డ్ పర్శన్స్ జాబితా వేస్తే అందులో మానస్ పేరు ముందు ఉంటుంది. అలాంటిది ఈ వారం మానస్ ను ఇంటి సభ్యులలో ఏకంగా ఐదుగురు నామినేట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. గతంలో షణ్ముఖ్, సిరి, జెస్సీ ముగ్గురూ గ్రూప్…
కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ ఇంటి సభ్యుల గుండెలు బ్రద్దలయ్యేలా ఓ టాస్క్ ను ఇచ్చాడు. ఇద్దరేసి సభ్యులను జంటగా పెట్టి, అందులో ఒకరికి మాత్రమే తమ వాళ్ళు పంపిన లేఖను చదువుకునే అవకాశం ఇచ్చాడు. అంతేకాదు… వచ్చిన లేఖను వదులు కోవడంతో పాటు వాళ్ళు నామినేషన్స్ లోనూ ఉంటారని చెప్పాడు. విశేషం ఏమంటే… ఎదుటి వ్యక్తి భావోద్వేగాలను గౌరవించి తమ ప్రియమైన వారి నుండి వచ్చిన లేఖలను వదులుకోవడానికి షణ్ముఖ్, మానస్, రవి, లోబో,…
పాపులర్ బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” ఇప్పుడు 9వ వారంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం హౌస్‌లో 11 మంది సభ్యులుండగా, ఈ షో ఇక నుంచి ఆసక్తికరంగా సాగనుంది. ఆనందకరమైన దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో లోబో ఎలిమినేట్ అయ్యాడు. నిన్నటితో 8వ వారం ఎపిసోడ్ ముగియగా ఈరోజు రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్ తో 9వ వారం కొనసాగుతుంది. ఇక నేడు సోమవారం కావడంతో ఆసక్తికరమైన నామినేషన్ల ఎపిసోడ్ ఈ రాత్రి ప్రేక్షకులను…
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” వేదికపై ఈరోజు ఘనంగా వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 4న దీపావళి కావడంతో కాస్త ముందుగానే అంటే ఈ వీకెండ్ ఆదివారం “బిగ్ బాస్ 5” వేదికపై దీపావళి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ప్రోమోను చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది. టీవీ పరిశ్రమలోని ప్రముఖ నటులతో పాటు, సినీ ప్రముఖులు కూడా షోలో పాల్గొన్నారుజరుపుకుంటారు. ఈ ప్రత్యేక దీపావళి ఎపిసోడ్‌లో వినోదం రెట్టింపు కావడంతో దీపావళి…
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” 50 రోజుల తరువాత ఊపందుకుంది. సన్నీ కోపం, మానస్ ఓదార్పు, యాని మాస్టర్ ఫైర్, మానస్, ప్రియా ట్రాక్ ఇలా హౌజ్ లో నవరసాలూ ఒలికిస్తున్నారు హౌస్ మేట్స్. రవి, లోబో, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. ఇక వీకెండ్ రావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తన్నారు. కానీ వారి ఆసక్తిని నీరు గార్చేస్తూ ఎప్పటిలాగే…