“బిగ్ బాస్-5” వేడుకల్లో దేవరకొండ బ్రదర్స్ సర్ప్రైజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” వేదికపై ఈరోజు ఘనంగా వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 4న దీపావళి కావడంతో కాస్త ముందుగానే అంటే ఈ వీకెండ్ ఆదివారం “బిగ్ బాస్ 5” వేదికపై దీపావళి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ప్రోమోను చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది. టీవీ పరిశ్రమలోని ప్రముఖ నటులతో పాటు, సినీ ప్రముఖులు కూడా షోలో పాల్గొన్నారుజరుపుకుంటారు. ఈ ప్రత్యేక దీపావళి ఎపిసోడ్లో వినోదం రెట్టింపు కావడంతో దీపావళి పండుగ సంబరాలు బుల్లితెర వీక్షకులను సర్ప్రైజ్ చేయనున్నాయి. ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ పోటీదారులు, టీవీ ప్రేమికులకు మంచి ట్రీట్‌ను రెడీ చేసింది.
Read Also : “అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో
Also Read
దీపావళి సందర్భంగా బిగ్ బాస్ మేకర్స్ సర్ ప్రైజ్ గెస్ట్స్ తో వీక్షకులను అలరించబోతున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఎంట్రీతో ప్రేక్షకులను, హౌస్మేట్లను ఆశ్చర్యపరుస్తారు. ఈ ఎపిసోడ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. బిగ్ బాస్ 5 తెలుగు హౌస్ దీపావళి వారంలోకి ప్రవేశించడానికి సర్వం సిద్ధమైంది. ఈ షో కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులకు భారీ వినోదాన్ని మరియు షాక్‌ను తెస్తుంది. ప్రోమోల ప్రకారం యాంకర్ సుమ, దివి, అవినాష్, అరియానా, గాయని కల్పన, సోహెల్ తో పాటు ఇతర ప్రముఖులు కూడా బిగ్ బాస్ హౌస్‌ని సందర్శించనున్నారు.
తాజావార్తలు
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!