సోమవారం ‘వాల్ ఆఫ్ షేమ్’ సందర్భంగా జరిగిన వాడీ వేడీ చర్చలకు బిగ్ బాస్ తెలివిగా ముగింపు పలికాడు. ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’ స్కిట్ లో ఒక్కొక్కరికీ ఒక్కో సూటబుల్ పాత్ర ఇచ్చాడు. అందరూ కలిసి మెలిసి ఆ స్కిట్ చేసేలా ప్లాన్ చేయడంతో హౌస్ లో మళ్ళీ ఓ సందడి వాతావరణం నెలకొంది. బుధవారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఆ హంగామా బాగా కనిపించింది. క్యారెక్టర్స్ నుండి కాసేపు బయటకు వచ్చి,…
బిగ్ బాస్ షో సీజన్ – 5, 16వ రోజున చక్కని వినోదానికి చోటు దక్కింది. ‘అమెరికా అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి’ అనే పేరుతో బిగ్ బాస్ ఓ పెళ్ళి చూపుల తతంగాన్ని కంటెస్టెంట్స్ అందరితో చేయించాడు. ఇందులో అమెరికా అబ్బాయిగా శ్రీరామ్, అతని తల్లిగా ప్రియా నటించగా, శ్రీరామ్ పీఏగా విశ్వ, స్నేహితుడిగా సన్ని నటించారు. కాజల్ అతని లవర్ గా నటించింది. ఇక లహరి హైదరాబాద్ కు చెందిన అమ్మాయి కాగా ఆమె తల్లిదండ్రులుగా…
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో లాంచ్ ఎపిసోడ్‌కు మంచి టీఆర్పీ రేటింగ్ కూడా వచ్చింది. తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇతర షోలన్నింటినీ పక్కకు నెట్టేసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు త్వరలో తొలి ఓటిటి వెర్షన్ రానున్నట్లు వినికిడి. ప్రస్తుతం సాగుతున్న “బిగ్ బాస్ సీజన్ 5” ఈ ఏడాది చివరి వారంలో ముగుస్తుంది. మేకర్స్ వచ్చే ఏడాది…
బిగ్ బాస్ 5 క్రమంగా ఆసక్తికరంగా మారుతోంది. ఇంతకుముందు సీజన్ల కన్నా ఈసారి కంటెస్టెంట్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేశారు. బిగ్ బాస్ వేదికగా ఓటిటి ప్లాట్ పామ్ డిస్నీ+ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ అని ప్రకటించారు. పనిలో పనిగా చరణ్ ‘మాస్ట్రో’ సినిమా ప్రమోషన్స్ కూడా చేశారు. ఆ తరువాత గత వారం రోజుల్లో హౌజ్…
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చాలా ప్రాక్టికల్ మనిషి. పిల్లలను సైతం అలానే పెంచారు. దాంతో సంప్రదాయ బద్ధంగా తండ్రి కాళ్ళకు నమస్కారం పెట్టడం వంటివి వారికి అలవడలేదు. బిగ్ బాస్ సీజన్ 5 షోలో నాగార్జున ఇదే విషయాన్ని తెలియచేశారు. శనివారం షోకు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ – నాగ్ మధ్య ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చాయి. ‘ట్రిపుల్ ఆర్’ ఎలా వస్తోందని నాగ్ అడిగినప్పుడు…
బిగ్ బాస్ సీజన్ – 5 లో సెప్టెంబర్ 18వ తేదీ హౌస్ మేట్స్ కు ఓ స్పెషల్ డే! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… శనివారం నాగార్జునతో కలిసి డయాస్ ను షేర్ చేసుకున్నాడు. అయితే చెర్రీ బిగ్ బాస్ షో లో పాల్గొనడానికి ఓ స్పెషల్ రీజన్ ఉంది. అతను తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. దానికి సంబంధించిన ప్రోమోను నాగార్జున బిగ్…