Home
Bigg Boss 5 Updates 2
Bigg Boss 5 Updates 2 News
-
“బిగ్ బాస్ 5” సెన్సేషన్ గా సన్నీ… కౌశల్ వైబ్స్
పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 5″ 11వ వారంలోకి చేరుకుంది. ముందుగా పెద్దగా అంచనాలేమీ లేకుండా హౌజ్ లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ లో చాలామంది బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న అతికొద్ది మంది ప్రభావం సోషల్ మీడియాలో బాగానే కన్పిస్తోంది. ముఖ్యంగా వీజే సన్నీకి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. గతవారం సన్నీ, షణ్ముఖ్ మధ్య జరిగిన మాటల యుద్ధం కారణంగా ఇద్దరూ ట్రెండింగ్ లోకి వచ్చారు. అయితే ఈ… -
గంగవ్వ కొత్త ఇల్లు చూసి ఫిదా!
బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ రావడం ఆషామాషీ విషయం కాదు. అందులో పాల్గొన్న వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయో ఒక్కోసారి ఊహించలేం కూడా! అదే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్ మొదలు కాగానే నాగార్జున చెప్పాడు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే నాటికి గంగవ్వకు సొంత ఇల్లు లేదు. ఓ చిన్న గదిలో ఆమె కాపురం ఉండేది. దానికి తాళం చెవి కూడా లేకపోవడంతో వైరు ముక్కతో తలుపు బంధించి, బయటకు వెళ్ళేది. అలాంటి గంగవ్వ… -
బిగ్ బాస్ 5 : జెస్సి అవుట్… ఆ కంటెస్టెంట్ సేఫ్
‘బిగ్ బాస్’ రియాలిటీ షో ప్రస్తుతం పదో వారం కొనసాగుతోంది. నామినేషన్లలో ఐదుగురు సభ్యులున్నారు. రవి, మానస్, కాజల్, సన్నీ, సిరి నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఐదుగురు సభ్యుల నుండి ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఈ వారం షో నుండి జెస్సీ ఎలిమినేట్ అవుతాడు. అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ అతన్ని సీక్రెట్ రూమ్‌కి పంపి క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదు. నామినేట్ అయిన కంటెస్టెంట్ లకు బదులుగా… -
‘రక్షకుడు’ సినిమాపై నాగార్జున షాకింగ్ కామెంట్!
బిగ్ బాస్ సీజన్ 5 లో శనివారం ప్రసారమైన అంశాలు ఆసక్తిని కలిగించాయి. యాంగర్ మేనేజ్ మెంట్ లో సన్నీ ఫెయిల్ అవుతున్నాడని బిగ్ బాస్ హౌస్ లోని మెజారిటీ సభ్యులు చెప్పారు. దాంతో అతని మెడలో ‘గిల్టీ’ అనే బోర్డ్ ను వేసి, శనివారం అంతా ఉంచుకోవాలని నాగార్జున చెప్పాడు. ఈ సందర్భంగా సన్నీ ‘నాలోని ఈ ఆవేశానికి మీరే కారణం. ‘రక్షకుడు’ సినిమాలోని మీ క్యారెక్టరే నాది’ అని అన్నాడు. వెంటనే నాగార్జున…. ‘ఆ… -
బిగ్ బాస్ 5 : ఈ వారం బయటకెళ్ళేది ఎవరంటే ?
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” పదవ వారం విజయవంతంగా నడుస్తోంది. ఈ వారం జరిగిన టాస్కుల్లో రవి బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గత 9 వారాల్లో 8 వారాలు నామినేషన్ లో ఉన్న రవికి కెప్టెన్సీ మంచి బూస్ట్ ఇచ్చినట్లే. ఇదిలా ఉండగా షో పదవ వారం ఎండింగ్ కు చేరుకుంది. ఈ ఆదివారం హౌజ్ నుంచి ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ వారానికి గానూ నామినేషన్లలో రవి,… -
జెస్సీ కారణంగా ఈవారం అందరూ సేఫ్!
బిగ్ బాస్ సీజన్ 5లో ఈ వారం నామినేషన్స్ లో సిరి, రవి, కాజల్, సన్నీ, మానస్ ఉన్నారు. చిత్రం ఏమంటే… బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ లో ఈ ఐదుగురికి కూడా చక్కని ఫ్యాన్ బేస్ ఉంది. అందువల్ల ఓట్లు పోటాపోటీగా పడే అవకాశం కనిపిస్తోంది. దాంతో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ కు గురవుతారనే విషయంలో వీక్షకులలో చాలా క్యూరియాసిటీ నెలకొంది. Read Also : హనీమూన్ కపుల్ గా మానస్, ప్రియాంక ఫెయిల్!… -
హనీమూన్ కపుల్ గా మానస్, ప్రియాంక ఫెయిల్!
బిగ్ బాస్ సీజన్ 5లో రెండు రోజుల పాటు బిగ్ బాస్ హోటల్ టాస్క్ యమ రంజుగా సాగింది. కాజల్, సిరి తమ యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటే, రవి సీక్రెట్ టాస్క్ తోనూ, షణ్ముఖ్, శ్రీరామ్ వెయిటర్స్ గానూ అలరించారు. ఇక రిసెప్షనిస్ట్ కమ్ మేనేజర్ గా యానీ తనదైన నటన ప్రదర్శించింది. సన్నీ కొత్తగా ఫైవ్ స్టార్ హోటల్ కు వచ్చిన కస్టమర్ గా నవ్వులు పూయించాడు. ఓవర్ ఆల్ గా హనీమూన్ కు వచ్చిన… -
బిగ్ బాస్ 5 : ఎట్టకేలకు కెప్టెన్ అయ్యాడు !
“బిగ్ బాస్ సీజన్ తెలుగు 5″లో ఉన్న టాప్ కంటెస్టెంట్లలో యాంకర్ రవి ఒకరు. ఆయన తన వ్యూహాలతో మొదటి వారం నుండి అందరి దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. రవి యాంకర్ మాత్రమే కాదు మంచి ఎంటర్‌టైనర్ కూడా. కాబట్టి అతన్ని లైమ్‌లైట్ నుండి దూరంగా ఉంచడం బిగ్ బాస్ కు చాలా కష్టం. ఇక హౌజ్ లోకి వెళ్ళాక రవిని మానిప్యులేటర్, ఇన్‌ఫ్లుయెన్సర్ అని పిలిచారు. తొమ్మిది వారాల్లో ఎనిమిది వారాల్లో రవి నామినేట్ అయ్యాడు.… -
పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టిన సన్నీ!
బిగ్ బాస్ సీజన్ 5లో నామినేషన్స్ ఉన్న సన్నీ మొత్తానికీ తన ఫ్రస్టేషన్ నుండి బయటకు వచ్చాడు. బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ అయిపోయి, వీక్షకులకు వినోదం పంచడం మొదలెట్టాడు. నిజానికి ఆ టాస్క్ మొదలు కాకముందే, కెప్టెన్ యానీ మాటలను పట్టించుకోకుండా సన్నీ కేక్ తినేశాడు. దాని వల్ల బిగ్ బాస్ ఏ పనిష్మెంట్ ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. సన్నీ అలా చేయడాన్ని యానీ… -
కామెడీగా తీసుకోలేనంటున్న షణ్ణు!
బిగ్ బాస్ సీజన్ 5లోని కంటెస్టెంట్స్ లో నాగార్జున షణ్ణూను బాగానే వెనకేసుకు వస్తున్నాడని వీక్షకులు భావిస్తున్నారు. అతను ఏం చేసినా, నాగార్జున ప్రోత్సాహకరంగానే మాట్లాడటమే అందుకు కారణం. ఇక అవసరం అయినప్పుడు ఫ్రెండ్ షిప్ ట్యాగ్ ను యూజ్ చేస్తున్న షణ్ముఖ్, కొన్ని సందర్భాలలో సిరి, జెస్సీలతో తనకు అసలు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. ఇదే సమయంలో హౌస్ లోని మెంబర్స్ ఎవరైనా తనను సరదాకు కూడా తక్కువ చేయడాన్ని షణ్ణు సహించలేకపోతున్నాడు. తన…
తాజావార్తలు
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
-
GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!