Home
Bigg Boss 5 Updates 2
Bigg Boss 5 Updates 2 News
-
అప్పుడూ ఇప్పుడూ… ఆవేశ పరులకే బిగ్ బాస్ అందలం!
బిగ్ బాస్ షో చాలా చిత్రమైంది! దాన్ని ఎంతమంది హేట్ చేస్తారో…. అంతకు పదింతల మంది లవ్ చేస్తారు. పక్కవాడి జీవితంలోకి తొంగి చూడాలని ఎవరికి మాత్రం ఉండదు!! అదే బిగ్ బాస్ షో సక్సెస్ మంత్ర. చుట్టూ నలభై, యాభై కెమెరాలు 24 గంటలూ పార్టిసిపెంట్స్ ను గమనిస్తూ, వారి చర్యలను కాప్చర్ చేస్తున్నప్పుడు… వారు వారిలా ఉండటం అనేది బిగ్ బాస్ లోని అన్ని టాస్క్ ల కంటే అతి పెద్ద టాస్క్. అందులోంచి… -
“బిగ్ బాస్ 5” టైటిల్ ను కైవసం చేసుకున్న సన్నీ
పాపులర్ రియాలిటీ గేమ్ షో “బిగ్ బాస్ తెలుగు 5” 100 రోజుల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తర్వాత నిన్న గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలేలో వీజే సన్నీ టైటిల్‌ను కైవసం కైవసం చేసుకున్నాడు. ఉద్వేగభరిత, ఉత్కంఠభరితమైన క్షణాల మధ్య హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించారు. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ రెండో స్థానంలో నిలవగా, మాజీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర… -
ప్రోమో : “బిగ్ బాస్-5” ఫైనల్స్ కు సర్వం సిద్ధం… బిగ్ స్టార్స్ తో 5 మచ్ గాలా
“బిగ్ బాస్-5” ఫైనల్స్ కు సర్వం సిద్ధమవుతోంది. ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న గ్రాండ్ ఫైనల్స్ తో ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. గంటల వ్యవధిలో వెంటవెంటనే ప్రోమోలు విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున ఎప్పటిలాగే వీక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచేస్తూ “వెల్కమ్ టు ద గ్రాండ్ ఫినాలే” అంటూ స్టార్ట్ చేశారు. ఇక హౌస్ మేట్స్ తో “టునైట్ మీరు స్టార్స్ కానీ…… -
బిగ్‌బాస్-5: అప్పుడు హోస్ట్… ఇప్పుడు గెస్ట్
బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ నేటితో ముగియనుంది. ఈరోజు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించిన షూటింగ్ శనివారమే జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మూవీ ’83’ యూనిట్‌తో పాటు ఆర్.ఆర్.ఆర్ యూనిట్, శ్యామ్‌సింగరాయ్ యూనిట్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఏ సినిమాకైనా ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవాలంటే బిగ్‌బాస్ సరైన వేదిక కాబట్టి ఆయా మూవీ యూనిట్స్ బిగ్‌బాస్ ఫినాలేను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్యామ్‌సింగరాయ్ మూవీ నుంచి హీరో నాని, హీరోయిన్… -
వైరల్.. బిగ్‌బాస్-5 విన్నర్‌పై క్లారిటీ…!!
బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నాడు ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరో ఆదివారం రాత్రి తెలిసిపోతుంది. అయితే ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. టాప్-5లో వీజే సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, సిరి ఉన్నారు. వీరిలో ప్రధాన పోటీ సన్నీ, షణ్ముఖ్ మధ్యే ఉంది. హౌస్‌లో ఎంటర్‌టైనర్‌గా సన్నీ పేరు తెచ్చుకుంటే… యూట్యూబర్‌గా ఉన్న… -
బిగ్ బాస్ 5 : శ్రీరామ్ ఎమోషనల్… స్పెషల్ ట్యాగ్ తో ఆందోళన
‘బిగ్ బాస్ తెలుగు 5’ గ్రాండ్ ఫినాలేకి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ షోలో కంటెస్టెంట్స్ ప్రయాణాలకు సంబంధించిన వీడియోలను చూపించగా, ‘బిగ్ బాస్ తెలుగు 5’ ఫైనలిస్టులు ఎమోషనల్ అయ్యారు. అయితే ఆయన వీడియో చూసిన గాయకుడు శ్రీరామ చంద్ర భావోద్వేగానికి గురయ్యారు. మేకర్స్ అతని ఆటను చూపించగా, ‘బిగ్ బాస్’ కూడా ప్రశంసించారు. శ్రీరామ్‌పై కనిపించని ఎపిసోడ్‌లు అతను తన ‘బిగ్ బాస్’ ప్రయాణం గురించి చాలా… -
బిగ్ బాస్ 5 విజేత ఎవరు!?
బిగ్ బాస్ సీజన్ 5 షో ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. మరో వారంలో బిగ్ బాస్ విజేతలు ఎవరనేది ప్రపంచానికి తెలిసి పోతుంది. నాటకీయ పరిణామాల మధ్య ఆరవ స్థానంలో నిలిచి కాజల్ హౌస్ నుండి ఆదివారం బయటకొచ్చేసింది. నిజానికి షణ్ముఖ్ కు ఉన్నట్టే కాజల్ కూ సోషల్ మీడియాలో బలమైన వర్గం సపోర్ట్ ఉంది. కానీ అది సరిపోలేదు. రవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయో… ఇప్పుడు… -
బిగ్‌బాస్-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
తెలుగులో బిగ్‌బాస్-5 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చేవారమే గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఎలిమినేషన్‌లో ఈ వారమే చివరిది అని తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు మాత్రమే ఉండగా శ్రీరామ్ ఇప్పటికే టాప్-5కు చేరుకున్నాడు. మిగిలిన ఐదుగురు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. సన్నీ, షణ్ముఖ్, సిరి, మానస్, కాజల్ నామినేషన్స్‌లో ఉండగా… వీరిలో సన్నీకి ఈ వారం ఎక్కువ ఓట్లు పడినట్లు సమాచారం అందుతోంది. అత్యధిక ఓట్లు వచ్చిన వారిలో షణ్ముఖ్ రెండో స్థానంలో, మానస్… -
బిగ్ బాస్ 5 : షన్నుపై పెరుగుతున్న నెగెటివిటీ… ఇదే కారణమా ?
“బిగ్ బాస్-5” వీకెండ్ కు వచ్చేసింది. అయితే ఇప్పుడు షో చివరి దశకు చేరుకోగా హౌస్ లో కాజల్, సిరి, సన్నీ, మానస్, షన్ను, సింగర్ శ్రీరామ్ ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఎప్పటికప్పుడు కంటెస్టెంట్ లపై ప్రేక్షకుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. 100 రోజులకు పైగా వారిని చూడటం వల్ల వారి గురించి ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అయితే ఆ అభిప్రాయం కొన్నిసార్లు పాజిటివ్ అయితే మరికొన్ని సార్లు మాత్రం నెగెటివ్ గా ఉంటోంది. తాజాగా షణ్ముఖ్… -
బిగ్ బాస్ 5 : దీప్తితో షన్ను పెళ్ళికి తల్లిదండ్రుల కండిషన్
యూట్యూబ్ తో పాపులర్ అయిన షణ్ముఖ్, దీప్తి సునైనా ఇద్దరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అన్న విషయం తెలిసిందే. గత సీజన్ లో దీప్తి పార్టిసిపేట్ చేయగా, తాజా సీజన్ లో షణ్ముఖ్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా ఉన్నాడు. అయితే ఇంతకుముందు దీప్తి, సునయన ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే బిగ్ బాస్ కు వచ్చాక షణ్ముఖ్ ఆ వార్తలు నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి లవ్ స్టోరీ ఓపెన్…
తాజావార్తలు
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
-
KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు
-
Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్‌ప్లే + 7200mAh
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!