Bichagadu set for re-release in cinemas for Vinayaka Chaturthi on Sep 15th: తమిళ నటుడు విజయ్ ఆంటోనికి హీరోగా తెలుగులో మంచి ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా ‘బిచ్చగాడు’. 2016లో విడుదలైన ‘పిచ్చైకారన్’ అనే తమిళ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో డబ్ చేశారు. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ…
Vijay Antony Vikram Rathod First Look Released: మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారాడు విజయ్ ఆంటోనీ. ఇక అలా నటుడిగా కెరీర్ మొదటి నుంచి వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ బిజీగా మారారు. తనదైన విలక్షణ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ముందుకు సాగుతున్న ఆయన రీసెంట్ గానే బిచ్చగాడు 2 సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు కూడా జోష్ లో ఇప్పుడు మరో…
బిచ్చగాడు.. ఈ టైటిల్‌కి సినిమాకి వస్తున్న వసూళ్లకు సంబంధమే లేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర శ్రీమంతుడుగా సందడి చేస్తున్నాడు బిచ్చగాడు. ఈ సినిమాకు ఈ విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాకుండా తనే దర్శకత్వం వహించాడు. మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా అతనే. కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బిచ్చగాడు… ఫస్ట్ మండేకే టార్గెట్ రీచ్…
విజయ్ ఆంటోనికి 'మే' సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. 'బిచ్చగాడు' తెలుగు వర్షన్ 2016 మే నెలలో విడుదల కాగా... మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మే నెలలోనే వచ్చిన 'బిచ్చగాడు -2' సినిమా అతనికి మంచి విజయాన్ని అందించింది.
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిచ్చగాడు 2 హవా నడుస్తోంది. ఈ సినిమా ఊహించని వసూళ్లను రాబడుతోంది. తెలుగు మీడియం రేంజ్ సినిమాలకు మించి కలెక్షన్స్ సాధిస్తోంది. సినిమా టైటిల్ బిచ్చగాడునే కానీ.. డిస్ట్రిబ్యూటర్స్‌ని ఈ సినిమా శ్రీమంతులని చేస్తోంది. అన్నీ తానై మరోసారి బిచ్చగాడుగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన విజయ్ ఆంటోనికి భారీ విజయాన్ని ఇచ్చేశారు తెలుగు జనాలు. అయితే ఈ సినిమా విషయంలో ఓ ఊహించని సంఘటన జరిగింది. ఏకంగా ఈ సినిమా ఫస్టాఫ్‌ని…
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో వచ్చిన బిచ్చగాడు-2.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీ బిచ్చగాడుకి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 భారీ వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు 4 కోట్లు, రెండో రోజు మూడు కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఫస్ట్ వీకెండ్‌లోనే 10 కోట్ల గ్రాస్ మార్క్‌ని దాటిందని అంచనా వేస్తున్నారు. అయితే వచ్చే వారం కూడా బిచ్చగాడు 2 సినిమా హవానే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే…
2016లో రిలీజ్ అయిన బిచ్చగాడు సినిమా తెలుగు బయ్యర్ కి కాసుల వర్షం కురిపించింది. అమ్మ సెంటిమెంట్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో రిపీట్ మోడ్ లో బిచ్చగాడు సినిమాని చూశారు. ఈ మూవీ వచ్చిన ఏడేళ్లకి ఇప్పుడు బిచ్చగాడు 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. మే 19న బిచ్చగాడు 2 సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ మేకర్స్ బిచ్చగాడు 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు. గ్రాండ్ విజువల్స్, మంచి యాక్షన్స్…
విజయ్ ఆంటోని తాజా చిత్రం 'బిచ్చగాడు 2' నుండి సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ వచ్చింది. భాష్యశ్రీ రాసిన ఈ పాటకు విజయ్ ఆంటోనీ స్వర రచన చేయగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.
Bichagadu 2 : విజయ్ ఆంటోని ఆరేళ్ల క్రితం నటించిన బిచ్చగాడు సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో గుర్తుందా? 2016లో వేసవి కానుకగా విడుదలైన ఈ అనువాదచిత్రం తమిళంలో కంటే కూడా తెలుగులోనే సూపర్ సక్సెస్ అందుకుంది.