Home
Bhola Shankar
Bhola Shankar News
-
Bhola Shankar :భోళా శంకర్ నుండి అదిరిపోయే అప్డేట్ రాబోతుందా..?
మెగా స్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.భారీ అంచనాలతో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు ముందు కూడా భారీ గా బజ్ క్రియేట్ అయ్యే లా మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహించారు.కానీ ప్రస్తుతం భోళా శంకర్ సినిమాకు మాత్రం ఆ విధంగా బజ్ క్రియేట్ అవ్వలేదు.భోళా శంకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడు మొదలు పెడుతారో క్లారిటీ ఇవ్వడం లేదు మేకర్స్. ఈ సినిమాకు మెహర్… -
Tamannah : హాట్ పోజులతో మతి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..
తమన్నా..ఈ భామ ప్రస్తుతం మంచి స్పీడ్ మీద ఉంది. వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా ఉంది. తమిళ్, తెలుగు, మరియు హిందీ భాషలలో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. తమన్నా మొదటి సారి తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. రజనీకాంత్ నటిస్తున్న పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ విడుదలకు రెడీ గా ఉంది..ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు..దీనితో ఈ చిత్ర… -
Mahesh : భోళా శంకర్ టీజర్ అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించిన మహేష్..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భోళా శంకర్.. ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది… కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.రీసెంట్ గా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో… -
Bhola Shankar: భోళా శంకర్ సెకండ్ సింగిల్.. ప్రతి పెళ్ళిలో మోగేలానే ఉందే
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11 న రిలీజ్ కానుంది. -
Bhola shankar : సెకండ్ సాంగ్ అనౌన్స్మెంట్ ఎప్పుడో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా భోళా శంకర్. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడింది.దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను మెహర్ రమేష్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది భోళా శంకర్.ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు చెల్లెలుగా నటిస్తుంది. ఈ సినిమాకు ప్రముఖ… -
Chiranjeevi: ‘భోళా శంకర్’ పూర్తి.. అమెరికా వెకేషన్‌కు మెగాస్టార్
Chiranjeevi’s Vacation trip to New York: మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోలా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కాగా ఆ టీజర్లో తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపించారు చిరంజీవి. ఇక తాజాగా ఈ భోళా శంకర్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని మెహర్ రమేష్ అధికారికంగా ప్రకటించారు. భోళా శంకర్ షూట్ పూర్తయింది, రాత్రి పగలు విరామం… -
Telangana Slang: మొన్న బాలయ్య, ఇప్పుడు చిరు.. తెలంగాణ యాసలో రచ్చ లేపుడే!
Chiranjeevi uses telangana slang in bhola shankar: ఒకప్పుడు తెలంగాణ యాసను సినిమాల్లో ఎక్కువగా వాడేవారు కాదు. ఎక్కువగా అచ్చమైన తెలుగు భాషను అప్పుడప్పుడు విలన్లకు రాయలసీమ యాసను, తెలంగాణ యాసను మాత్రమే వాడుతూ ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ యాస ఉన్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఫిదా ఆ తర్వాత బలగం, దసరా, ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ చేత కూడా ఇదే విధమైన తెలంగాణ యాస మాట్లాడించడంతో ఇప్పుడు తెలంగాణ యాస… -
Bhola Shankar: దుమ్ము రేపుతున్న భోళా శంకర్ టీజర్..
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది.. ప్రస్తుతం అదే ఊపులో భోళా శంకర్‌ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, లిరికల్ సాంగ్ కాస్త మంచి హైపే తెచ్చిపెట్టాయి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను అట్టహాసంగా చిత్ర యూనిట్ లాంచ్… -
Megastar: మెగా టీజర్ లాంచ్ కి గ్రాండ్ ఈవెంట్…
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమలాపురం నుంచి అమెరికా వరకు ఆగస్ట్ 11 నుంచి జరగబోయే మెగా కార్నివాల్ కి రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 11 నుంచి మెగా మేనియా, భోళా మేనియా స్టార్ట్ అవనుంది. మెగా స్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేస్తున్న భోళా శంకర్ సినిమా మేనియాని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్… ఈ మూవీ టీజర్ లాంచ్ కి రెడీ అయ్యారు. భోళా శంకర్ ప్రమోషన్స్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చేలా… -
Bhola Shankar: భోళా మేనియా షురూ.. టీజర్ వచ్చేది ఎప్పుడంటే.. ?
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు.
తాజావార్తలు
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!