Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి.. బిజినెస్ మ్యాన్ తో ప్రేమాయణం నడుపుతున్నదని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కీర్తి, ఆమె తండ్రి కొట్టిపారేశారు.
మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల సమయంలో వినిపించిన నెగటివ్ కామెంట్స్ అన్నింటికీ ఈ సంక్రాంతికి సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశాడు చిరు. బాబీ డైరెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య మూవీ చిరుని వింటేజ్ మెగాస్టార్ రేంజులో చూపించి మెగా అభిమానులకి సాలిడ్ హిట్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య ఇచ్చిన జోష్ ని అలానే మైంటైన్ చేస్తూ చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోలా శంకర్’. మెహర్…
Will Bhola Shankar Movie increaseChiranjeevi’s August success rate: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళాశంకర్’ ఆగస్టు 11న జనం ముందు నిలువనుంది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే. అంటే ‘భోళాశంకర్’ను చిరంజీవి పుట్టినరోజు కానుకగా భావించవచ్చు. అసలు తిరకాసు అక్కడే ఉంది. అదేంటో చూద్దాం. ‘భోళాశంకర్’ పలు విధాలా అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే జనవరిలో పొంగల్ బరిలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా సందడి చేశారు. ఆ సినిమా తరువాత వస్తోన్న చిత్రం…
Tollywood Star Heros Aiming 2023 Second Half: ఈ యేడాది ఫస్ట్ ఆఫ్ కన్నామిన్నగా సెకండాఫ్ లో స్టార్స్ వార్ సాగబోతోంది. ఆరంభంలో బాలకృష్ణ, చిరంజీవి పొంగల్ బరిలో చేసిన హంగామా మళ్ళీ కనిపించలేదు. కానీ ద్వితీయార్ధంలో అలాంటి సీన్ మరింతగా కనిపించనుంది. ఈ సందడి జూలై నుండీ మొదలు కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలసి నటించిన ‘బ్రో’ జూలై 28న విడుదల కానుంది. తమిళంలో సక్సెస్…
Bholaa Shankar to face tough competition from Animal and Jailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా తమిళ ‘వేదాలం’ను తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. చాలా కాలం తరువాత ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టుకుంటున్న మెహర్ రమేష్ ఈ సినిమా మీద ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర, కేఎస్ రామారావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో…
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమా భోళా శంకర్.వాల్తేరు వీరయ్య వంటి భారీ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన తరువాత సినిమాతో భారీ విజయం సాదించాలి అని అనుకుంటున్నారు..అందుకే తన తరువాత సినిమా భోళా శంకర్ ను శర వేగంగా పూర్తి చేసే పనిలో వున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను మెహర్ రమేష్…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది.
తెలుగులో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా. మంచు మనోజ్ నటించిన శ్రీ తో తెలుగులో కి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. మొదటి సినిమా లో అందంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన హ్యాపీ డేస్ తో మంచి గుర్తింపును సంపాదించింది.ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉండే క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ తోపాటు..బాలీవుడ్ లోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని.. తనకంటూ మంచి…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.