Swapna dutt helped in casting keerthy suresh for bhola shankar: మెగాస్టార్ చిరంజీవి నటించిన, మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన యాక్షన్-ప్యాక్డ్ మూవీ ‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.అజిత్ నటించిన వేదాళంకు ఇది రీమేక్ సినిమా. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా…
Meher Ramesh Reveals reason behind doing vedalam Remake:మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ మెహర్ రమేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తుస్తుండగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వేదాళం రీమేక్ చేయడానికి కారణం…
Bhola shankar is remake of vedalam which pawan started and dropped in early stage : చిరంజీవి హీరోగా తమిళ వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. భోళా శంకర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తన్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సింది. సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ తమిళ్లో సూపర్…
టాలివుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవికి వయస్సు పెరిగిన క్రేజ్ తగ్గలేదు.. వరుస సినిమాలతో రఫ్ ఆడిస్తున్నారు.. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్ లో ‘ భోళా శంకర్ ‘ సినిమాలో నటిస్తున్నారు.. మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటించింది.. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. అందులో భాగంగా ఈరోజు ప్రీరిలీజ్…
దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో, మెగాస్టార్ హీరోగా తెరకేక్కిన సినిమా భోళా శంకర్.. మరి కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈరోజు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి టాలివుడ్ సినీ ప్రముఖులు, డైరెక్టర్స్ హాజరైయారు.. ఈ ఈవెంట్ కు బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి కూడా హాజరై సందడి చేసింది.. హైపర్ ఆది స్పీచ్ ఈవెంట్ కు హైలెట్ అయ్యింది.. మెగా ఫ్యామిలీ పై తన అభిమానాన్ని…
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికాగా డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన సినిమా భోళా శంకర్. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు మెహర్ రమేష్ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించారు.
Rage of Bholaa Released by Ar Rehman: వాల్తేర్ వీరయ్య తో హిట్ కొట్టిన మెగాస్టార్ ఇఫ్పుడు భోళాశంకర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా వీళ్ల కెరీర్ కి కీలకంగా మారింది. దర్శకుడు మెహర్ రమేష్ షాడో లాంటి డిజాస్టర్ తర్వాత ఇండస్ట్రీలో…
Keerthy Suresh interview about Bhola Shankar: వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో ఆమె ఆయన చెల్లెలుగా నటిస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి తెలుగు మీడియా ప్రతినిధులతో ముచ్చటించింది. ఇక ఈ క్రమంలో చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ అనగానే డాన్స్ చేసే అవకాశం…
Keerthy Suresh reveals intresting information about chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ రిలీజ్ కు రెడీ అవుతొంది.. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు…