Home
Bheemla Nayak
Bheemla Nayak News
-
Bheemla Nayak : ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈరోజు గ్రాండ్ గా… -
BheemlaNayak : తమన్ కు పవర్ ఫుల్ హగ్… పిక్ వైరల్
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా పంచుకున్న ఓ పిక్ నెట్టింట్లో రచ్చ చేస్తోంది. తమన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి పవర్ ఫుల్ హగ్ అంటూ ఓ స్పెషల్ పిక్ ను షేర్ చేశారు. తన మ్యూజిక్ స్టూడియోలో విశేషం చోటు చేసుకుంది. ఈ పిక్స్ చూస్తుంటే “భీమ్లా నాయక్” చిత్రానికి తమన్ అద్భుతమైన సంగీతం అందించినందుకు పవన్ చాలా సంతోషంగా ఉన్నట్లు అన్పిస్తోంది. ఈ గుర్తుండిపోయే చిత్రాన్ని తీసినందుకు… -
BheemlaNayak : కార్లతో పవన్ ఫ్యాన్ రచ్చ… మెల్బోర్న్ లో జాతర షురూ
“భీమ్లా నాయక్” సినిమా విడుదలకు ఇంకా ఐదు రోజులు ఉండగానే పవన్ అభిమానుల రచ్చ మొదలైంది. మెల్బోర్న్ లో జాతర షురూ అంటూ కార్లతో PSPK అనే అక్షరాలను ఫామ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మెగా అభిమానులు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” ఇప్పటికే USAలో ప్రీమియర్ ప్రీ-సేల్స్ నుండి $200K కంటే ఎక్కువ వసూలు చేసి అద్భుతమైన ఫీట్ ను… -
BheemlaNayak : బుక్ మై షోలో కన్పించని మూవీ… పవన్ ఫ్యాన్స్ కి షాక్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో “భీమ్లా నాయక్” సందడి నెలకొంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే పాపులర్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో “భీమ్లా నాయక్” కన్పించడం లేదు. దీంతో పవన్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళ్తే… నైజాం ఏరియాలకు చెందిన తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు ప్రముఖ ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీ ‘బుక్ మై… -
Pawan Kalyan: ‘భీమ్లా నాయక్’కు దారిచ్చిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ ఈ నెల 25న జనం ముందుకు వస్తుండటంతో ఆ రోజున విడుదల కావాల్సిన మరో మూడు సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ప్రచారపర్వాన్ని పీక్స్ కు తీసుకెళ్ళిన శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు. అలానే వరుణ్ తేజ్ ‘గని’ మూవీని అదే తేదీకి పంపే ప్రయత్నం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా… -
Bheemla Nayak: ట్రైలర్ వచ్చేది ఎప్పుడో తెలిసిపోయింది
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈనెల 21న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా తెలిపింది. దీంతో శనివారం ట్రైలర్ విడుదల కావడం లేదని తేలిపోయింది. అటు ఈనెల 21న భీమ్లా నాయక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున జరగబోతోంది. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వస్తున్నట్లు చిత్ర… -
Bheemla Nayak Pre Release Event : రంగంలోకి కేటీఆర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి క్రేజీ కాంబోలో వస్తున్న “భీమ్లా నాయక్” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు మేకర్స్. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న “భీమ్లా నాయక్” గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు రెడీ అవుతున్నాడు. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్టు… -
Bheemla Nayak : ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్… గెస్టులపై క్రేజీ రూమర్
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే, మరోవైపు సినిమాకు సంబంధించిన పలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్‌కు హాజరు కాబోతున్న ముఖ్య అతిథులకు సంబంధించిన క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాలో దావానంలా… -
Bheemla Nayak: భీమ్లా నాయక్ సెన్సార్ పూర్తి.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్
పవర్ స్టార్ రచ్చ షురూ అయ్యింది. ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎట్టకేలకు భీమ్లా నాయక్ రిలీజ్ కానుంది. వకీల్ సాబ్ తరవాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుకుంటూ వస్తున్నా ఈ సినిమా చివరికి ఫిబ్రవరి 25 న రిలీజ్ కి సిద్దమయ్యింది. దీంతో శరవేగంగా పోస్ట్ ప్రోడుక్షణా పనులను పూర్తిచేసేస్తున్నారు మేకర్స్. నిన్నటితో షూటింగ్… -
NagaVamsi: ప్రేక్షకులకు నాగవంశీ క్షమాపణలు
‘డిజె టిల్లు’ విజయవంతమైన సందర్భంగా సక్సెస్ మీట్ లో తను ప్రేక్షకులను ఉద్దేశించి ఏకవచనంతో సంబోధించటం… దానిపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో నిర్మాత నాగవంశీ ఆడియన్స్ కు క్షమాపణలు తెలియచేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ‘ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థకైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామనే ఆనందంలో డిజెటిల్లు విడుదలైన రోజు నేను మాట్లాడిన మాటలు వారికి ఇబ్బంది కలిగించాయన్న వార్త…
తాజావార్తలు
-
Mumbai Indians: 2027 ఐపీఎల్ కప్ లక్ష్యంగా ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టుకు కొత్త హెడ్ కోచ్ నియామకం..
-
Hyderabad: పవర్‌గ్రిడ్ మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా కలకలం.. అటెండెంట్ అరెస్ట్.. సైబర్ క్రైమ్‌కు కేసు బదిలీ
-
Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదని అనుకుంటున్నారా?
-
Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
-
TG Govt: ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో ఇక నుంచి గోధుమ పిండి, కారం, చింతపండుతో పాటు ఇతర సరుకులు కూడా..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!