Home
Bheemla Nayak
Bheemla Nayak News
-
Ghani: బాబాయ్ డేట్ ని కబ్జా చేసిన అబ్బాయ్
మెగా హీరో వరుణ్ తేజ్, సయీ ముంజ్రేకర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాలమీద వాయిదాలు పడుతూనే వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ లోనో, మే లోనో రిలీజ్ అవుతుంది అనుకుంటే.. ఫిబ్రవరి 25 న రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు.… -
Bheemla Nayak: పవన్ కళ్యాణ్ కోసం అభిమాని ఆత్మహత్య
సినిమా స్టార్లకు అభిమానులు ఉండడం సహజమే.. కానీ ఆ అభిమానం మీతిమీరితేనే సమస్య. తమ అభిమానం హీరో సినిమా బాగోకపోయినా, టిక్కెట్ దొరకకపోయినా పిచ్చి అభిమానంతో కొందరు అభిమానులు ఆత్మహత్య చేసుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఒక బాలుడు.. ‘భీమ్లా నాయక్’ సినిమా చూడడానికి తండ్రి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో వెలుగుచూసింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ అభిమాని ఆత్మహత్య అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. వివరాల్లోకి… -
Bheemla Nayak: ‘అంత ఇష్టం’ లేకుండానే భీమ్లా నాయక్ రిలీజ్ చేస్తారట..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం నడుస్తుండగా ఈ సినిమా రిలీజ్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక మేకర్స్ ఈ సినిమా రిలీజ్ పై ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోయేసరికి ఫిబ్రవరి 25 నే సినిమా రిలీజ్ కానున్నట్లు… -
Bheemla Nayak Leak : పవన్ కూ తప్పని కష్టాలు… సాంగ్ లీక్
పెద్ద సినిమాలకు లీక్ కష్టాలు తప్పట్లేదు. నిన్న మహేష్ బాబు “సర్కారు వారి పాట” సాంగ్ ఫుల్ గా లీక్ అవ్వడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఎఫెక్ట్ కారణంగా ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయాలనీ మేకర్స్ నిర్ణయించిన సాంగ్ ను అంతకంటే ముందే రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనను మరవక ముందే ‘భీమ్లా నాయక్’కు లీక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. Read Also : Ram : భారీ రెమ్యూనరేషన్ కు… -
Bheemla Nayak : క్రేజీ అప్డేట్… సెట్లో మరో డైరెక్టర్ హంగామా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, థమన్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు భారీ ప్లాన్ కు సన్నాహాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా… -
Pawan Kalyan: స్టైలిష్ లుక్ లో జనసేనాని.. పిక్స్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడు పవన్ వైట్ కలర్ డ్రెస్ లో తప్ప నార్మల్ గా కనిపించడం తక్కువ. గుబురు గడ్డం, వైట్ డ్రెస్ తప్ప వేరే లుక్ లో కనిపించలేదు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ న్యూ లుక్ లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చారు. బ్లాక కలర్ షర్ట్ , గ్రే కలర్ ప్యాంటు.. క్లీన్ షేవ్… -
Nithya Menon: చక్కనమ్మ చిక్కినా అందమే..
అలా మొదలైంది చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన భామ నిత్యామీనన్. విభిన్నమైన కథలను ఎంచుకొని, అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలలోనే నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఇటీవల అమ్మడు కొంచెం బొద్దుగా అయిన మాట వాస్తవమే. కొన్ని హెల్త్ కారణాల వలన బొద్దుగా మారిన నిత్యా తన మునుపటి రూపం కోసం చాలానే కష్టపడ్డట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అమ్మడు తన స్లిమ్ లుక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాదాపు ఆరు… -
Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ ఈజ్ బ్యాక్… ఫిబ్రవరి రేసులోనే !
పాన్ ఇండియా సినిమాల కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తాడని ప్రకటించారు మేకర్స్. కానీ కరోనా వల్ల పరిస్థితులు తారుమారు అవ్వడంతో సినిమా కోసం రెండు విడుదల తేదీలను ఖరారు చేశారు. అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తే ముందు అనుకున్నట్టు ఫిబ్రవరి 25న మూవీని విడుదల చేస్తామని, లేదంటే ఏప్రిల్ 1న జనం ముందుకు తీసుకొస్తామని నిర్మాత ప్రకటించారు. అయితే తాజాగా సినిమా ఫిబ్రవరి 25నే విడుదల కన్ఫర్మ్… -
థమన్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్ కు సంబంధించిన పిక్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. తాజాగా థమన్ గతంలో, ఇప్పుడు తాను ఎలా ఉన్నాడో తెలుపుతూ ఓ పిక్ షేర్ చేశాడు. ఈ పోస్ట్ లో ఏకంగా 137 నుండి 101 కిలోలకు చేరుకున్నట్టు వెల్లడించాడు. అంటే దాదాపు 36 కిలోలు తగ్గిపోయాడన్నమాట. థమన్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ కు సంబంధించిన పిక్ షేర్ చేస్తూ “అలా జరింగింది అన్నమాట… -
మెగా ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ ట్రీట్
మెగా ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ ట్రీట్ ఉండబోతోంది ఇకపై… తమ అభిమాన హీరోలను వెండి తెరపై చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా వివిధ కారణాలతో మెగా హీరోల సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే మరికొద్ది నెలల్లో మెగా అభిమానులకు నాన్‌స్టాప్ ట్రీట్ వచ్చేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మెగా హీరోలు నటిస్తున్న వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. Read Also : స్మగ్లింగ్ చేసి ‘తగ్గేదే…
తాజావార్తలు
-
Mumbai Indians: 2027 ఐపీఎల్ కప్ లక్ష్యంగా ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టుకు కొత్త హెడ్ కోచ్ నియామకం..
-
Hyderabad: పవర్‌గ్రిడ్ మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా కలకలం.. అటెండెంట్ అరెస్ట్.. సైబర్ క్రైమ్‌కు కేసు బదిలీ
-
Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదని అనుకుంటున్నారా?
-
Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
-
TG Govt: ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో ఇక నుంచి గోధుమ పిండి, కారం, చింతపండుతో పాటు ఇతర సరుకులు కూడా..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!