టాలీవుడ్ ఇండస్ట్రీలో తరచుగా కొత్త నిర్మాణ సంస్థలు లాంచ్ అవుతుంటాయి. మంచి కథలు దొరకగానే వెంటనే తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఇవి సిద్ధమవుతుంటాయి. తాజాగా కొత్త నిర్మాణ సంస్థ “20th సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్” తమ ఫస్ట్ మూవీ టైటిల్‌ను ప్రకటించింది. తమ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మొదటి చిత్రాని
Mounika Reddy: సూర్య అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనిక రెడ్డి. ఈ సిరీస్ తరువాత ఈ భామ వరుస సినిమా అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో లేడీ కానిస్టేబుల్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
Pawan Kalyan about bheemla nayak and vakeel saab losses: పవర్ స్టర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకు పడుతూ తన సినిమాల నష్టం గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా ఏపీలో పర్యటిస్తున్న పవన్ తన సినిమాలకు ఏపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రస్తావించారు. తనపై కక్షకట్టి భీమ్లా నాయ�
శ్రీనివాస్ బెల్లంకొండ నటించబోతున్న పదవ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్రతో ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్ దీనిని నిర్మించబోతోంది.
సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'సార్' చిత్రం 25 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా సాగుతోంది. ఈ సినిమా విజయంతో ఫిబ్రవరి నెల ఈ సంస్థకు అచ్చివచ్చినట్టు అనిపిస్తోంది.
'భీమ్లానాయక్', 'బింబిసార' చిత్రాలతో వరస విజయాలను అందుకున్న సంయుక్త మీనన్ ఇప్పుడు ద్విభాషా చిత్రం 'సార్'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలోని లెక్చరర్ పాత్ర తనకు నటిగా చక్కని గుర్తింపు తెచ్చిపెడుతుందని సంయుక్త ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
లయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కు ఇప్పుడు టైమ్ బాగుంది. 'భీమ్లానాయక్' మూవీతో ఏ ముహూర్తాన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందో కానీ... చక్కని విజయాన్ని అందుకోవడంతో పాటు... 'బింబిసార'లోనూ ఛాన్స్ పొందింది. నిజం చెప్పాలంటే... సంయుక్త మీనన్ ముందుగా సైన్ చేసిన సినిమా ఇదేనట.