Ananya Nagalla : తెలంగాణ పిల్ల అనన్య అందాల మోత మామూలుగా ఉండట్లేదు. ఈ నడుమ వరుసగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా సరే తన అందాల దూకుడు మాత్రం తగ్గించట్లేదు. రీసెంట్ గానే ఆమె బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కుంది. దానిపై ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. దాని గురించి తెలియక చేశానని.. తెలిసిన వెంటనే ఆపేశానని తెలిపింది. ఆ కేసులో ఆమె విచారణ కూడా ఎదుర్కుంటుంది. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన…
Betting Apps :బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులన్నింటినీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు బదిలీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమాచారం అందిస్తూ, ఇప్పటికే పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదై ఉన్నాయని స్పష్టం చేశారు. నెలలుగా పెద్ద దందాగా మారిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా, ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో…
Betting Apps : ఇంటర్నెట్ విస్తృతంగా ప్రాచుర్యం పొందిన తర్వాత, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు, వీటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు మియాపూర్ పోలీసులు మరింత ఉగ్రరూపం దాల్చారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన విచారణను వేగవంతం చేస్తూ పలు ప్రముఖ కంపెనీలపై కేసులు నమోదు చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ను సినీ సెలెబ్రిటీలు, యూట్యూబర్లు భారీగా ప్రమోట్ చేయడం ఇప్పుడు పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఈ యాప్స్ పై దర్యాప్తు…
మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల సోమేశ్ క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమేశ్ తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని తన కొడుకు సోమేశ్ తెల్లవారు 4గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడని పేరెంట్స్ తెలిపారు. తమ ఇంటి సమీపంలోని గౌడవెల్లిలో రైల్ ట్రాక్ పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నడన్నారు. లక్షల్లో సోమేశ్ క్రికెట్ బెట్టింగ్ పెట్టాడని తెలిపారు. గతంలో తమ కూతురు…
KA Paul : బెట్టింగ్ యాప్స్ యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లే, ఆన్‌లైన్ బెట్టింగ్ కూడా తీవ్రమైన వ్యసనంగా మారుతోంది. ఫలితంగా ఆర్థిక నష్టం, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ వ్యవహారం సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. మనీ గేమింగ్ – బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీంకోర్టులో పిల్…
Rithu Chowdari : రీతూ చౌదరి.. ఈ నడుమ ఎంతగా వార్తల్లో నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఆమె పోలీసుల విచారణ కూడా ఎదుర్కొన్నది. తనకు తెలియక చేశానని క్షమించాలని కూడా కోరింది. అయితే కెరీర్ పరంగా మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్న టైమ్ లో ఈ బెట్టింగ్ యాప్స్ కేసు ఆమెను చుట్టు ముట్టింది. ఇక పోలీస్ విచారణ తర్వాత ఆమె దాని గురించి మాట్లాడటం లేదు. కేవలం తన…
Online Betting : బెట్టింగ్ ఆప్స్ పైన కేంద్రం కొరడా చూపిస్తుంది. సినీ ప్రముఖులు రాజకీయ నేతలు క్రికెటర్లు పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ కొరకు ప్రచారం చేస్తున్నారని కేంద్రం చెబుతుంది. బెట్టింగ్ యాప్స్ వెనకాల భారీ కుట్ర దాగి ఉందని కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 700 పైసలుకు అధికారికంగా బెట్టింగ్ యాప్స్ నడుస్తున్నాయని ఇందులో 357 ఆప్స్ అనధికారికంగా వ్యాపార లాభాలు నిర్వహిస్తున్నాయని జీఎస్టీ ఇంటలిజెన్స్ శాఖకు గుర్తించింది. 357 ఆప్స్…
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. బెట్టింగ్ యాప్ నిర్వహకులే టార్గెట్‌గా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో 19 మంది యాప్ ఓనర్లపై కేసులు నమోదయ్యాయి. 19 మంది నిర్వహకులను నిందితులుగా చేర్చి మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. సెలబ్రిటీలను సాక్షులుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారి…
Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం, వారి ఇమేజ్‌ను ఉపయోగించి ప్రజలను ఆకర్షించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ వివాదంలో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ప్రధాన పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమలో అగ్రస్థానంలో ఉన్న బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ఇటీవల “Fun88” అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారంటూ విమర్శలు…
Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు దిమ్మ తిరిగిపోతోంది. వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హా ఏముందిలే నాలుగు యాప్స్ ప్రమోట్ చేస్తే లక్షల డబ్బు వస్తుంది.. ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. కానీ అవతల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయో పట్టించుకోలేదు. ఇప్పుడు కేసులు నమోదవుతుండటంతో తెలియక చేశాం క్షమించేయండి అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. మొన్న…