Sand: నిర్మాణ రంగంలో నానాటికి ఇసుక కొరత పెరుగుతోంది. దీనికి చెక్ పెట్టేలా బెంగళూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) శాస్త్రవేత్తలు నిర్మాణంలో ఉపయోగించేందుకు ఇసుకకు ప్రత్యామ్నాయాన్ని రూపొందించారు.
Prank turns deadly: బెంగళూర్లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన స్నేహితుడి ఆటపట్టించేందుకు చేసిన పని ప్రాణాన్ని తీసింది. నగరంలోని దేవనహళ్లి గ్రామీణ జిల్లాకు చెందిన యోగేష్ని బాధితుడిగా గుర్తించారు.
Water Crisis: వేసవి పూర్తిగా రాకముందే బెంగళూర్ నీటి సంక్షోభంలో చిక్కుకుంది. భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరంలోని ప్రజలు ఇప్పుడు బకెట్ నీటి కోసం గోస పడుతున్నారు.
రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం బెంగళూరు, శివమొగ్గ జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా బెంగళూరు నగరంలోని ఐదు చోట్ల, శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి పట్టణంలోని కొన్ని ఇళ్లపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో బాంబు పెట్టిన అతనికి ప్రత్యక్ష సంబంధం, అతనికి ఆర్థిక సహాయం అందించిన అనుమానిత వ్యక్తులపై దాడులు నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్ఐఏ చర్యలపై మరిన్ని…
Bengaluru Water Crisis: బెంగళూర్ నగరం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఎన్నడూ లేని విధంగా నగర ప్రజలు నీటికి అల్లాడుతున్నారు. దశాబ్ధ కాలంలో ఇలాంటి నీటి ఎద్దడిని నగరం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇదిలా ఉంటే నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు ప్రజలకు జరిమానాలు విధిస్తున్నారు.